BECIL Recruitment 2024 : కేవలం 10వ తరగతి అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Free Jobs in Telugu
Jun 27, 2024 by Telugu Jobs Point
Latest Jobs in Telugu : హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు భారీ శుభవార్త, 10th, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ కార్యాలయంలో డిప్లాయ్‌మెంట్ కోసం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది మ్యాన్ పవర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అభ్యర్థులు వెబ్‌సైట్ www.becil.com లేదా https://becilregistration.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ & MTS సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10 పాస్, గ్రాడ్యుయేషన్ మరియు టైపింగ్ (ఇంగ్లీష్ & హిందీ) అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. .
అవసరమైన వయో పరిమితి:
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.19,084/- to రూ.24,648/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ కేటగిరీ వారీగా రిజిస్ట్రేషన్ & అప్లికేషన్ ప్రాసెసింగ్ క్రింద ఇవ్వబడింది
- సాధారణ-రూ.885/-(అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590/-అదనపు)
- OBC-రూ.885/-(దరఖాస్తు చేసిన ప్రతి అదనపు పోస్ట్‌కు రూ.590/-అదనపు)
- SC/ST-రూ.531/ (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.354/-అదనపు)
- ఎక్స్-సర్వీస్‌మెన్ రూ.885/-(అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ.590/- అదనంగా)
- మహిళలు-రూ.885/- (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.590/- అదనంగా)
- EWS/PH-రూ.531/- (అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ.354/-అదనపు)
ఎంపిక విధానం:
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
అభ్యర్థులు వెబ్‌సైట్ www.becil.com లేదా https://becilregistration.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాలు/దరఖాస్తు విధానం ఆమోదించబడవు. (రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తమ ఫోటో, సంతకం, జనన ధృవీకరణ పత్రం/ 10వ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం స్కాన్ చేసిన చిత్రాలను అప్‌లోడ్ చేయడం కోసం ఫైల్ పరిమాణం 100kb కంటే ఎక్కువ ఉండకూడదు.) మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే అదే ప్రకటన, మీరు ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవాలి. వసూలు చేసే రుసుము మారుతూ ఉంటుంది.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*