చరిత్రలో ఈరోజు జూన్ 24 ముఖ్యమైన సంఘటనలు జననాలు మరియు మరణాలు 

చరిత్రలో ఈరోజు జూన్ 24 ముఖ్యమైన సంఘటనలు జననాలు మరియు మరణాలు 

Today In History June 24th Today In History All Details In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

*🔎సంఘటనలు🔍*

🌾1950: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి.

🌾1963: భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది.

*🪴జననాలు🪴* 

💞1896: జి.వి. కృపానిధి, పలు ఇంగ్లీష్ పత్రికలకు సంపాదకుడిగా పనిచేసిన తెలుగువాడు. (మ.1970)

💞1902: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (మ.1946)

💞1902: జమిలి నమ్మాళ్వారు, ప్రచురణకర్త, పత్రికా సంపాదకుడు

💞1915: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (మ.1983)

💞1924: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (మ.1991)

💞1928: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (మ.2015)

💞1940: మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత.

💞1953: సురేష్ కృష్ణ , తెలుగు,తమిళ,హిందీ,మలయాళం చిత్ర దర్శకుడు

💞1962: అల్లాణి శ్రీధర్ , చలనచిత్ర దర్శకుడు ,రచయిత

💞1964: విజయశాంతి, తెలుగు సినిమా నటి.

💞1967: ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.

💞1973: మధు బాలకృష్ణన్, నేపథ్య గాయకుడు.

*🍂మరణాలు🍂*

💐1890: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (జ.1856)

💐1908: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1837).

💐1964: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు (జ.1913).

💐2008: మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు (జ.1960).

💐2015: పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు (జ.1927).

💐2016: నీల్ ఓబ్రీన్, భారతదేశంలో మొట్టమొదటి క్విజ్ మాస్టర్ (జ.1934).

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page