10th అర్హతతో  484 అటెండర్ పోస్టులు కోసం నోటిఫికేషన్ | CBI Attender Recruitment 2024 | Latest CBI Jobs in Telugu 

10th అర్హతతో  484 అటెండర్ పోస్టులు కోసం నోటిఫికేషన్ | CBI Attender Recruitment 2024 | Latest CBI Jobs in Telugu 

CBI Attender Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 484 అటెండర్ జాబ్స్ కోసం CBI రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు నియామకాలు  ఆహ్వానిస్తున్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ జాబ్స్ అర్హత, వయసు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంపిక విధానం ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆర్గనైజేషన్ పేరు :- 

ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగింది. 

ఖాళీల వివరాలు :- 

ఈ CBI జాబ్స్ లో మొత్తం 484 పోస్టులు తాజాగా రిలీజ్ కావడం జరిగింది.

విద్యా అర్హత ఏంటి  :- 

ఈ నోటిఫికేషన్ లోకి అనుసరించి ఇవ్వడం పదవ తరగతి పాసెంటే చాలు. 

మరిన్ని కొత్త తాజా ఉద్యోగ సమాచారం 

🔥SSC MTS Recruitment 2024 in Telugu, Check Qualification, Age Limit & How to Apply

🔥Mega job Mela  Recruitment 2024 Notification Out, Check Details Now in Telugu

🔥Zomato  work from home  Recruitment 2024 Out, Check Eligibility Criteria & How to Apply in Telugu

🔥Rythu Bharosa : రైతులకు భారీ శుభవార్త.. రైతు భరోసా నిధులు | పీఎం కిసాన్ నిధుల విడుదల..

వయోపరిమితి  ఎంత ఉండాలి?

ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే Age 18 to 26 ఇయర్స్ మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఇతర వెనుకబడిన తరగతులు (నాన్-క్రీమీ లేయర్) – 03 సంవత్సరాలు, షెడ్యూల్డ్ కులం/షెడ్యూల్డ్ తెగ – 05 సంవత్సరాలు & కనీసం 40% వైకల్యం కలిగిన వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD)- 10 సంవత్సరాల

నోటిఫికేషన్ లో నెలకు జీతం ఎలా ఉంటుంది ?

CBI Attended notification అప్లై చేస్తే 25,000/- వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. 

అప్లికేషన్ ఫీజు వివరాలు :-

CBI Attended notification లో చెల్లించిన అవసరం లేదు.

 ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే ఆన్లైన్ లో ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు వివరాలు 

CBI Attended Notification కి ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ  : 18 జూన్ 2024. అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ : 11 జూలై 2024.

ఎలా దరఖాస్తు చేయాలి:

https://centralbankofindia.co.in/en/recruitments అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ లింక్ కూడా అందించబడింది.

Important links  

🔴CBI Attended Notification Pdf in Telugu Click Here

🔴CBI Attended Notification Apply Link in Telugu Click Here

🔴CBI Attended Notification Website Link in Telugu Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *