తెలంగాణలో మెగా జాబ్ మేళా 2000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం 

తెలంగాణలో మెగా జాబ్ మేళా 2000 పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులు ఆహ్వానం 

Date:- 18 June, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Mega Jobs Mela : నిరుద్యోగులకు శుభవార్త, ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 19న ములుగు మండలంలోని MR ఫంక్షన్ హాల్, ఇంచెర్ల ములుగు మండల్ లో సమయం : ఉ|| 10:00 గం.ల నుండి సా॥ 4:00 గం.ల వరకు నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ జాబ్ మేళాలో  విప్రో, ముత్తూత్ గ్రూప్స్, ఆపోలో ఫార్మసీ, నెక్సా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, వరుణ్ మోటార్స్, వెట్రో సాఫ్టెక్ సొల్యూషన్ మేడ్ ప్లస్, సేవన్ టెక్ ఐటి సొల్యూషన్, ఎగ్జిట్ ఐ సొల్యూషన్, శ్రీ చైతన్య విద్య సంస్థలు వంటి 58 కంపెనీలు మెగా జాబ్ మేళా లో పాల్గొంటాయని తెలిపారు. ఈ నోటిఫికేషన్లు 2000 ఉద్యోగాల పైన ఖాళీలు అయితే ఉన్నాయి. 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ ఆపోలో ఫార్మసీ, విప్రో, సేవన్ టెక్ ఐటి సొల్యూషన్, ముత్తూత్ గ్రూప్స్, వరుణ్ మోటార్స్, నెక్సా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, వెట్రో సాఫ్టెక్ సొల్యూషన్ మేడ్ ప్లస్, ఎగ్జిట్ ఐ సొల్యూషన్, శ్రీ చైతన్య విద్య సంస్థలు నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

🔥Also Read : SSC MTS Recruitment 2024 Online Application Ends on 31 July 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు వివిధ రకాల ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

ఇంటర్వ్యూలకు వెళ్లే అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:

  • తమ బయోడేటా ఫామ్ 
  • విద్యా అర్హతల ఒరిజినల్ మరియు ఫోటో కాపీ.
  • ఆధార్ కార్డ్,  పాన్ కార్డ్ & ఓటర్ ఐడి
  • బ్యాంక్  పాస్ బుక్  జిరాక్స్ 
  • ఆరు తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోసు  

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా 7వ ఉత్తీర్ణత, 10th, ఇంటర్/ డిప్లొమా/ ఫార్మసీ డిప్లొమా I.T.I/ Degree & B-Tech, PG,MBA పూర్తి చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.  

🔥Also Read : Latest Work From Home in Telugu

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మాక్సిమం 40 సంవత్సరాలు  నిండిన అభ్యర్థులు అందరూ కూడా జాబ్ మేళాకు వెళ్ళవచ్చును.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ పోస్ట్ను అనుసరించి  నెలకి మీకు 15,000/- to 40,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. 

దరఖాస్తు రుసుము:

ఈ TS జాబ్స్ మేళా లో అప్లికేషన్ ఫీజు లేదు. 

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష లేకుండా 
  • ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔥Also Read : ICMR NITVAR Recruitment 2024 Monthly Salary Up to 30000, Check Posts, Selection Process and How to Apply 

ఎలా దరఖాస్తు చేయాలి:-

కావున పై అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్ సైటు నందు తమ పేర్లను నమోదు చేసుకొని  19.06.2024 న ఉదయం 10.00 గం. లకు వేదిక : MR ఫంక్షన్ హాల్, ఇంచెర్ల ములుగు మండల్ ఆ ప్రాంతం వెళ్లినట్లయితే మీకు జాబ్స్ రావడం జరుగుతుంది. వారి విద్యా అర్హతలు మరియు అనుభవంను బట్టి ఇంటర్వ్యూ చేశి వెంటనే ఉద్యోగాల్లో ఇవ్వడం జరుగుతుంది. కావున ములుగు నియోజక వర్గం, జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

=====================

Important Links:

🛑For More Details And Registration  Link Click Here

🔥Also Read : Yuva Nestham | Nirudyoga Bruthi Scheme 2024 All Details In Telugu

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page