SSC JOBS 2024 : పదో తరగతి అర్హతతో  SSC లో  భారీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుగులో 

SSC JOBS 2024 : పదో తరగతి అర్హతతో  SSC లో  భారీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుగులో 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC MTS Jobs 2024: తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో భారీ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. అర్హత, Age, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎంపిక విధానం ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

SSC MTS Jobs Requirement  2024 : ఈ నోటిఫికేషన్ స్టాప్ సెలక్షన్స్ కమిషన్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. Multi Tasking (Non-Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination-2024  నోటిఫికేషన్ ప్రారంభం డేట్ 27 Jun 2024 to ముగింపు తేదీ : 31 జులై 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

🔥Also Read : Zomato Recruitment 2024 : WFH Jobs 12th అర్హతతో తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను

 ఖాళీల వివరాలు :- 

ఎస్ఎస్సి నోటిఫికేషన్ లో Multi Tasking (Non-Technical) Staff, and Havaldar  పోస్టులు సుమారుగా 5000 పైన ఖాళీలు ఉన్నాయని అంచనా. 

Note :- ఈ నోటిఫికేషన్ గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత ఏంటి  :- 

SSC MTS eligibility :- ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు కేవలం 10వ తరగతి పాస్ అయిన చాలు ఇటువంటి అనుభవం లేదు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. 

వయోపరిమితి  ఎంత ఉండాలి?

SSC MTS Notification Age :- ఈ నోటిఫికేషన్ లో పోస్టులు అనుసరించి వయోపరిమితి మినిమం 18 సంవత్సరాలు మాక్సిమం 27 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. అలాగే గవర్నమెంట్ అండ్ రూల్ రెగ్యులేషన్ వయో పరిమితులు సడలింపు  ఇవ్వడం జరుగుతుంది. 

🔥Also Read : Rythu Bharosa : రైతులకు భారీ శుభవార్త.. రైతు భరోసా నిధులు | పీఎం కిసాన్ నిధుల విడుదల.

అప్లికేషన్ ఫీజు వివరాలు :-

SSC MTS అప్లికేషన్ కేవలం 100/- రూపాయలు మాత్రమే చెల్లించాలి. 

ఎస్సీ ఎస్టీ అలానే మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

 ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఎస్ఎస్సి Multi Tasking (Non-Technical) Staff, and Havaldar పోస్టులు కు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అందులో మెరిట్ ఆధారంగా వచ్చిన అభ్యర్థులకి ఫిజికల్ ఎవర్నెస్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్  ఉటుంది. 

పరీక్ష కేంద్రాలు వివరాలు :- 

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు, కాకినాడ, చీరాల, నెల్లూరు,  కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.

తెలంగాణలో కరీంనగర్, హైదరాబాద్  & వరంగల్  

🔥Also Read : Any డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల  CBSE Assistant Secretary Recruitment 2024 in Telugu All Details Apply Online Now

ముఖ్యమైన తేదీలు వివరాలు 

• ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ  : 27 జూన్ 2024.

• అప్లికేషన్ దరఖాస్తు చివరి తేదీ : 31 జూలై 2024.

•ఎగ్జామినేషన్ డేట్ వివరాలు : అక్టోబర్ నవంబర్ 2024 ఉంటాయి. 

ఆసక్తికరమైన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చూడండి. 

Important links  

SSC MTS Notification Pdf Click Here

🔥Also Read : Forest Jobs : రాత పరీక్ష లేకుండా | ICFRE IFB Recruitment 2024 in Telugu apply Last date  

Leave a Comment

You cannot copy content of this page