తల్లికి వందనం స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి .15,000 డేట్ ఫిక్స్ చేసిన చంద్రబాబు! TDP Thalliki Vandanam Scheme 2024 In Telugu – Amma Vodi
TDP Thalliki Vandanam Scheme 2024 :- ఐ ఫ్రెండ్స్ అందరం ఏపీలో ఉండే తల్లులందరి ఖాతాలో డబ్బులు క్రెడిట్ కాబోతున్నాయి. అయితే ₹15,000 విలువగల ఈ పథకం పేరు తల్లి వందనం. ఈ పథకాలు సమాజం గైడ్‌లైన్స్ ఎలా ఉన్నాయ్ ఏంటి దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే వివరాలతో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో భాగంగా మొత్తంగా చూస్తే సూపర్ సిక్స్ గ్యారెంటీ స్కీంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తంగా 5,00,00,000 ఆంధ్రుల భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ అలాగే కోటి హామీ ఇస్తున్న పథకాలు చూస్తే కనుక మొత్తంగా చూస్తే 18 స్త్రీకి ఆడబిడ్డ నిధి పథకం కింద 1500 అలాగే తల్లి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 పిల్లలుంటే 15,000 ఇద్దరుంటే 30,000 ఇస్తామని కోసం ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే మహాశక్తి పథకం కింద.
దీపం అనే పదం కింద ఏడాదికి మూడు సిలిండర్ ఫ్రీ గా ఇస్తారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించనుంది. ఇక అన్నదాతల అయితే అన్నదాత పథకం పేరుతో ఆంధ్ర దేశం మొత్తం రైతు ఏడాది ₹20,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఉద్యోగాలు 3000 నిరుద్యోగ భృతి కింద ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే గనక యువ కలం పేరుతో మొత్తం బీసీలకు రక్షణ చట్టం తెచ్చి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని చెప్పారు. ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే.
అమ్మఒడి పథకానికి దీటుగా తల్లికి వందనం తెచ్చిన ఈ పథకానికి ₹15,000 ఇవ్వడం జరుగుతుంది. దీని కావాల్సిన డాక్యుమెంట్స్ విషయానికి వస్తే గనక ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. పిల్లలు చదువు మానేస్తే మాత్రం కచ్చితంగా ఈ డబ్బులైతే రావు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఒకరు ఉంటే 15,000 అలాగే ఇద్దరు ఉంటే 30,000 మొత్తం కలిపి రావడం జరుగుతోంది. అలాగే ఎవరైనా సరే ఈ పిల్లలు స్కూల్లో చదువుకుంటూ వాళ్లకి హాజరు అనేది 75% పైన ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు. మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు. అలాగే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆదాయం పరిగణలోకి తీసుకుని ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం మీద తల్లి వందనం పథకం మీద 15000 మీ ఖాతాలు రావడం జరుగుతుంది. మొత్తం స్కూల్స్ రీఓపెడం అవుతున్నాయి కాబట్టి వచ్చే నెల మీకు ఈ పథకం లబ్ధి పొందుతారు.
🔥ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో తొలి 5 సంతకాలు వీటి పైనే*
👉మెగా డీఎస్సీ పై తొలి సంతకం
👉పెన్షన్ 4000 పెంచుతూ రెండో సంతకం
👉ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై మూడో సంతకం
👉అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ పై నాలుగో సంతకం
👉స్కిల్ సైన్సెస్ ఫైల్ పై ఐదో సంతకం