Breaking News: TGPSC Group 1 హాల్ టికెట్ పై మూడు నెలలోపు  దిగిన ఫోటో అతికించాలి 

Breaking News- TGPSC Group 1 హాల్ టికెట్ పై మూడు నెలలోపు  దిగిన ఫోటో అతికించాలి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telugu Jobs Point :- గ్రూప్ 1 నియామకాల ప్రైమరీ పరీక్షల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈనెల ఒకటో తేదీన మనకు మధ్యాహ్నం  2 గంటలలో హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం ఆఫీసులో ఇవ్వడం జరిగింది. జూన్ 9వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాల మధ్యలో 1 ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష ను గురించి ఇస్తున్నట్లు  TGPSC తెలియజేయడం జరిగింది.

Minor changes in Group-1 hall tickets : అభ్యర్థుల పరీక్ష కేంద్రంకు వెళ్లే ముందు తమ హాల్ టికెట్ పై మూడు నెలల లోపు దిగిన Passport Size ఫోటో మాత్రమే అతికించాలని తెలియజేయడం జరిగింది. నిబంధనలు హాల్ టికెట్లు పొందుపరిచినట్లుగా పేర్కొంది. ఫోటో కింద సంతకం చేసేందుకు స్పేస్ తప్పనిసరిగా ఉండాలని కమిషన్ సూచించడం జరిగింది. 

హాల్ టికెట్ తో పాటు అభ్యర్థులకు ఉండవలసిన డాక్యుమెంట్ విషయాలు చూసినట్లయితే పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయిమెంట్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఒరిజినల్ కార్డు చూపిస్తేనే పరీక్ష కేంద్రంలో అనుమతించడం జరుగుతుంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page