Latest Job Mela : రాత పరీక్ష లేకుండా  10th అర్హతతో నిరుద్యోగులకు 2000 ఉద్యోగ అవకాశాలు | Mega Job Mela Recruitment 2024 in Telugu

Latest Job Mela : రాత పరీక్ష లేకుండా  10th అర్హతతో నిరుద్యోగులకు 2000 ఉద్యోగ అవకాశాలు | Mega Job Mela Recruitment 2024 in Telugu

May 27, 2024 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mega Job Mela Recruitment 2024 2000 vacancy in Telugu : నిరుద్యోగులకు శుభవార్త, పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ తో అసోసియేషన్ లో ఆధ్వర్యంలో ఈ నెల 31న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు గుజరాతి ఉన్నత పాఠశాలలో ప్రకటనలో తెలిపారు.  ఇంటర్వ్యూ కి వచ్చిన అభ్యర్థులందరికీ పరవస్తు ఫౌండేషన్ భోజనం మరియు స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ BPO, బ్యాంకింగ్, IT, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ, B2B, FMCG, ఇన్సూరెన్స్, సేల్స్ & మరిన్ని పోస్టులు కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

పోస్టులు పేరు : BPO, బ్యాంకింగ్, IT, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ, B2B, FMCG, ఇన్సూరెన్స్, సేల్స్ & మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 2000 పోస్తున్నాయి. 

💥విద్యా అర్హతలు:  ఏదైనా ప్రభుత్వం నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా & Any డిగ్రీ, PG, Pharma అర్హతలను కలిగి ఉండాలి. 

💥వయోపరిమితి: పోస్ట్ అనవసంచి అభ్యర్థికి 18 to 35 Yrs మధ్య వయసు కలిగి ఉండాలి.

💥 అప్లికేషన్ ఫీజు: లేదు.

💥అప్లికేషన్ ప్రారంభ తేదీ : SSC, Inter, Diploma, Graduate, PG, Pharma. 

💥జీతం: నెలకు రూ.11,000/- నుండి రూ.60,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

ఇంటర్వ్యూ :-గుజరాతి ఉన్నత పాఠశాల, ఆర్య సమాజ్ దగ్గర, భోయిగూడ, R.P. రోడ్, సెకబాద్

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply https://forms.gle/zc83VxC9uNc9AqBT9 చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి. 

ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే అభ్యర్థులందరూ ప్రిపేర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్:

1. 1 కాపీ – మీ CV/బయో డేటా .

2. 1 కాపీ – Bank pass book original & xerox .

3. 1 కాపీ – ఆధార్ ఒరిజినల్ & xerox 

4. 1 కాపీ- Highest Education/ ఉన్నత విద్యార్హత సర్టిఫికేట్ – ఒరిజినల్ & xerox.

5. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ = 2.

=====================

Important Links:

🔴Registration Link Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *