Latest Jobs :  10th అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి సూపర్‌వైజర్ ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి

Latest Jobs :  10th అర్హతతో కేంద్ర ప్రభుత్వం నుంచి సూపర్‌వైజర్ ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి | BECIL Supervisor & Office Assistant Recruitment 2024 latest BECIL notification in telugu apply online 

May 17, 2024 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍8th, 10th, 12th, Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

📍Age 18 to 35 Yrs మధ్యలో ఉండాలి. 

📍సూపర్‌వైజర్, హౌస్ కీపింగ్ / MTS, లోడర్ & కార్యాలయ సహాయకుడు ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.16,926/- to రూ.25,000/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 24 మే 2024.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

BECIL Supervisor & Office Assistant Recruitment 2024 Latest Jobs in Telugu : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ AAI కార్గో లాజిస్టిక్ & అలైడ్ కార్యాలయంలో డిప్లాయిమెంట్ కోసం నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన పూర్తిగా క్రింది మానవశక్తిని నిశ్చితార్థం/ ఎంప్యానెల్‌మెంట్ కోసం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ లో సూపర్‌వైజర్, హౌస్ కీపింగ్ / MTS, లోడర్ & కార్యాలయ సహాయకుడు పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో 8th, 10th, 12th & ఎన్ని డిగ్రీ అర్హతతో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.16,926/- to రూ.25,000/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.885/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.531/-  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా, & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ IDని కలిగి ఉండాలి. ఒక అభ్యర్థికి చెల్లుబాటు కానట్లయితే

వ్యక్తిగత ఇ-మెయిల్ ID, అతను/ఆమె ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ముందు అతని/ఆమె కొత్త ఇ-మెయిల్ IDని సృష్టించాలి 3. అభ్యర్థులు BECIL వెబ్‌సైట్‌కి వెళ్లాలి అంటే www.becil.com లేదా https://becilregistration.in మరియు క్లిక్ చేయండి “కెరీర్” లింక్‌పై. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం క్రింది ప్రక్రియను అనుసరించాలి. నమోదు 7 దశల్లో పూర్తి చేయాలి:

దశ 1: ప్రకటన సంఖ్యను ఎంచుకోండి

దశ 2: ప్రాథమిక వివరాలను నమోదు చేయండి

దశ 3: విద్య వివరాలు/ పని అనుభవాన్ని నమోదు చేయండి

దశ 4: స్కాన్ చేసిన ఫోటో, సంతకం, జనన ధృవీకరణ పత్రం/10 సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయండి

దశ 5: అప్లికేషన్ ప్రివ్యూ లేదా సవరించండి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

దశ 6: చెల్లింపు ఆన్‌లైన్ మోడ్ (క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI మొదలైనవి)

దశ 7: దరఖాస్తు ఫారమ్ చివరి పేజీలో పేర్కొన్న ఇమెయిల్ ఐడికి మీ స్కాన్ చేసిన పత్రాలను ఇమెయిల్ చేయండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 14/05/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :24/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *