AP 10th Class Results : 10వ తరగతి పరీక్షా ఫలితాలు వివరాలు, ఇలా ఈజీగా చెక్ చేసుకోండి | AP 10th Class Results 2024 Release Date Update in Telugu
AP 10th Class Result 2024 Latest Update : 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. ఏపీలో 10వ తరగతి ఈ ఏడాది మార్చి 01 తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. ప్రతి సంవత్సరం 6.25 లక్షల మంది అభ్యర్థులు SSC పబ్లిక్ పరీక్షలకు హాజరవుతారు. ఎందుకుగాను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యంకరణ ప్రారంభించి ఎనిమిదో తేదీ నాటికి పూర్తి చేశారని జిల్లా యంత్రాంగాల లక్ష్యంగా నిర్వహించారు. ఎందుకు గాను 25 వేల మంది సిబ్బంది మూల్యాంకరణకు కేటాయించడం జరిగింది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 లోపల వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు ముందు వెనకాల రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లింక్ ఆక్టివేట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, BSEAP 25 ఏప్రిల్ 2024 to 30 ఏప్రిల్ 2024 నాటికి AP SSC ఫలితం 2024ని ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులు BSEAP యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో https://www.bse.ap.gov.in/ వద్ద BSEAP 10వ తరగతి ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
How to Check AP 10th Results 2024 Latest Update : ఆంధ్రప్రదేశ్ లో 10th ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
ఏపీ 10th పరీక్ష (AP 10th Class) రాసిన విద్యార్థులు మొబైల్ ద్వారానే స్వయంగా అందరు కూడా చెక్ చేసుకోవచ్చు. https://www.bse.ap.gov.in/ సైట్ లోకి ఓపెన్ చేయండి. తరువాత హోం పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నెంబర్ నమోదు చేసి Submit పై క్లిక్ చేయాలి. తరువాత మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ అవుట్ లేదా Download ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here