AP SSC Results 2024 Release date AP 10th Class Results  2024 All Details

AP SSC Results 2024 Release date AP 10th Class Results  2024 All Details

AP 10th పరీక్షా ఫలితాలు ఎప్పుడంటే ఇలా ఈజీగా చెక్ చేసుకోండి. AP 10th Results 2024 Release date | AP SSC Results  2024 All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Class Result 2024 : 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా  ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. ఏపీలో 10వ తరగతి  ఈ ఏడాది మార్చి 01 తేదీ నుంచి 30 వరకు నిర్వహించింది. డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP, SSC/OSSC పరీక్షలు & SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం 6.25 లక్షల మంది అభ్యర్థులు SSC పబ్లిక్ పరీక్షలకు హాజరవుతారు. ఎందుకుగాను ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యంకరణ ప్రారంభించి ఎనిమిదో తేదీ నాటికి పూర్తి చేశారని జిల్లా యంత్రాంగాల లక్ష్యంగా నిర్వహించారు. ఎందుకు గాను 25 వేల మంది సిబ్బంది మూల్యాంకరణకు కేటాయించడం జరిగింది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 30 లోపల వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు ముందు వెనకాల రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లింక్ ఆక్టివేట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి. 

How to Check AP 10th Results 2024 Latest Update : ఆంధ్రప్రదేశ్ లో 10th ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ఏపీ 10th పరీక్ష (AP 10th Class) రాసిన విద్యార్థులు మొబైల్ ద్వారానే స్వయంగా అందరు కూడా చెక్ చేసుకోవచ్చు. https://www.bse.ap.gov.in/  సైట్ లోకి ఓపెన్ చేయండి. తరువాత హోం పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నెంబర్ నమోదు చేసి Submit  పై క్లిక్ చేయాలి. తరువాత మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ అవుట్ లేదా Download ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *