TS Inter Result 2024 : ఇంటర్ ఫలితాలు పూర్తి వివరాలు | TS Inter 1st 2nd Year Result 2024 | TS Inter Results Release Date 

TS Inter Result 2024 : ఇంటర్ ఫలితాలు పూర్తి వివరాలు | TS Inter 1st 2nd Year Result 2024 | TS Inter Results Release Date 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS Inter result TS Inter 1st year result 2024 latest updates in Telugu:   ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా  ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. TSలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగడం జరిగింది. ఈ సంవత్సరం రెగ్యులర్, ఓపెన్ విద్యార్థులు కలిసి మొత్తం 1st ఇయర్స్ విద్యార్థుల సంఖ్య  4,78,718 2nd ఇయర్ 5,02,260 విద్యార్థులు పరీక్షలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫలితాలు ఎప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24 లేదా 25వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యుత్ మండలి సన్నాహాలు చేసినట్లుగా సమాచారం. ఇందులో ఏదైనా సాంకేతిక అంతరాయం కలిగినట్లయితే ఒకరోజు ముందు వెనకాల రావచ్చు. వచ్చిన వెంటనే మీకు లింక్ ఆక్టివేట్ లో కావాలి అనుకున్న వాళ్ళు మన పేజీని ఫాలో అవ్వండి. 

మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైటు https://tsbie.cgg.gov.in/ లేదా https://results.cgg.gov.in/ చెక్ చేయొచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts