Singareni Jobs : 327 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Singareni SCCL Notification 2024 Apply Now | Latest Jobs in Telugu
Singareni Recruitment 2024 Latest SCCL Notification In Telugu : నిరుద్యోగులకి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. వివిధ విభాగాలలో 327 ఎగ్జిక్యూటివ్/ నాన్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు నుంచి ఆన్లైన్ దరఖాస్తులు & ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 15 మే 2024 10.00 AM నుండి పూర్తి చేసిన దరఖాస్తును పోర్టల్‌లో సమర్పించడానికి చివరి తేదీ 04 జూన్ 2024 సాయంత్రం 5.30 వరకు పురుష/మహిళ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.25,500/- to రూ.1,12,000/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 30 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని SCCL వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ The Singareni Collieries Company Limited (SCCL) నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ & ఎలక్ట్రిషియన్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+ ITI, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 327 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే 01-05-2024 వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఎ)OC అభ్యర్థులకు. రూ.1000/-
బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.100/-
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,500 to రూ.1,12,000/- జీతం ఇస్తారు. బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్‌తో పాటు, సంవత్సరానికి బేసిక్ పేలో @ 3% ఇంక్రిమెంట్, బేసిక్ పేలో @ 35% పెర్క్‌లు, HRA మరియు CPF, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్‌లు, మెడికల్ వంటి ఇతర ప్రయోజనాలు AAl నిబంధనల ప్రకారం ప్రయోజనాలు మొదలైనవి అనుమతించబడతాయి.
ముఖ్య తేదిలు :
ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ ఆన్లైన్ దరఖాస్తులు & ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 15 మే 2024 10.00 AM నుండి పూర్తి చేసిన దరఖాస్తును పోర్టల్‌లో సమర్పించడానికి చివరి తేదీ 04 జూన్ 2024 సాయంత్రం 5.30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://scclmines.com/scclnew/careers_Notification.asp Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*