Latest Jobs : 10th అర్హ‌త‌తో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Sainik School Ward Boys LDC Recruitment 2024 Apply Now 

Latest Jobs : 10th అర్హ‌త‌తో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Sainik School Ward Boys LDC Recruitment 2024 Apply Now 

Published Date  : April 12, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Ward Boys LDC Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా  సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ LDC, వార్డ్ బాయ్స్, నర్సింగ్ సోదరి, PEM/PTI-కమ్-మాట్రాన్, కౌన్సెలర్, సంగీత ఉపాధ్యాయుడు & డ్రైవర్ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.19,900/- to రూ.43,100/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Sainik School రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ Sainik School Bijapur ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా LDC, వార్డ్ బాయ్స్, నర్సింగ్ సోదరి, PEM/PTI-కమ్-మాట్రాన్, కౌన్సెలర్, సంగీత ఉపాధ్యాయుడు & డ్రైవర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు  10th, 12th, Any డిగ్రీ & డిప్లమా పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.500/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to రూ.43,100/- జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 13/04/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 03/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴Notification Pdf Click Here

🛑Apply Link Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *