Indian Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా  10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ త్వరలో విడుదల | India Postal GDS Recruitment 2024  Upcoming Postal Jobs in Telugu 

Indian Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా  10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ త్వరలో విడుదల | India Postal GDS Recruitment 2024  Upcoming Postal Jobs in Telugu 

April 12, 2024 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-I Requirement  2024  in Telugu :  ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ వివరాలు తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. గ్రామిన్ డాక్ సేవక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-I నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

మీరు కనుక మంచి గ్రామీణ పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు  General/OBC-NCL 100/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మనకు ఈ నోటిఫికేషన్ ‘గ్రామిన్ డాక్ సేవక్ GDS రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 30,000 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి అంచనా  అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మరియు maximum 45 సంవత్సరాలు మించి ఉండరాదు. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

మనకు ఈ జాబ్స్ లో మీరు జాబ్స్ కు అప్లై చేస్తే రోజుకు నాలుగు గంటలు మాత్రమే పని చేయాలి. మీరు మీ సొంత జిల్లాలో రూ.10,000 to 29,380 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గ్రామీణ దాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) in బ్రాంచ్ పోస్ట్ ఆఫీసస్ (BOs) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది. మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి  పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి.

ఎంపిక విధానం రాత పరీక్ష లేకుండా  ఇంటర్వ్యూ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఆన్లైన్ ద్వారా https://indiapostgdsonline.cept.gov.in/ దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి. అయితే ప్రజెంట్ అయితే మీకు లింక్ అనేది యాక్టివ్గా లేదు త్వరలో వస్తుంది. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఫోటో జాయిన్ అవ్వండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

=====================

Important Links:

•Official Letter Click Here

•Sample Notification Pdf Click Here

•Official Webpage and apply Link Click Here

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *