NPCIL Recruitment 2024 : Any డిగ్రీ అర్హతతో విద్యుత్ సబ్ స్టేషన్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu | Free Jobs
Published Date : April 11, 2024 by Telugu Jobs Point
Nuclear Power Corporation of India Limited Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.56,000/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 26 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గా ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NPCIL రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :
ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు AICTE/UGC ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి దిగువ పట్టికలో పేర్కొన్న 6 ఇంజనీరింగ్ విభాగాల్లో ఒకదానిలో కనీసం 60% మొత్తం మార్కులతో BE/B Tech/B Sc (ఇంజినీరింగ్)/5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M టెక్. కనీసం 60% మార్కులు అంటే సంబంధిత యూనివర్సిటీ ఆర్డినెన్స్‌ల ప్రకారం మార్కులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే GATE-2022 లేదా GATE-2023 లేదా GATE-2024 స్కోర్‌ను అర్హత డిగ్రీ విభాగంలో అదే ఇంజనీరింగ్ విభాగంలో పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
మొత్తం ఎన్ని ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 400 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఎంత వయస్సు ఉండాలి :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
BC వారికి 3 సంవత్సరాలు
SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి :
ఎ)OC అభ్యర్థులకు. రూ.500/-
బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :
గెట్ స్కోరింగ్ (2022 to 2024) ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
ఎంత జీతం ఇస్తారు :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.56,100/- జీతం ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://npcilcareers.co.in/MainSiten/default.aspx Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముఖ్య తేదిలు :-
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 10/04/2024.
ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*