Latest Jobs : రాత పరీక్ష లేకుండా పోషకాహర సంస్థలో నోటిఫికేషన్ నెల జీతం 44,000 ఇస్తారు ICMR NIN Assistant Recruitment 2024 Latest Notification In Telugu Apply Now 

Latest Jobs : రాత పరీక్ష లేకుండా పోషకాహర సంస్థలో నోటిఫికేషన్ నెల జీతం 44,000 ఇస్తారు ICMR NIN Assistant Recruitment 2024 Latest Notification In Telugu Apply Now 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICMR NIN Assistant Recruitment 2024 Latest Notification In Telugu : నిరుద్యోగులకి ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ లో బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ లో ప్రాజెక్ట్ SRF (ఆహారం & పోషకాహారం),ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్ (ఫుడ్స్ & న్యూట్రిషన్ సోషియాలజీ/ ఆంత్రోపాలజీ, ప్రాజెక్ట్ టెక్నికల్ సహాయకుడు & ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.18,000/- to రూ.44,000/- ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్ లైన్ లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా ఆఫ్ లైన్ లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని  ICMR NIN వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ ICMR NIN ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్‌మెంట్ వారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సీనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ & ప్రాజెక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 12th pass, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్‌లో (DMLT), Graduate in life sciences OR MLT, ఏదైనా డిగ్రీ & Master’s (M.Sc./MPH) ఉత్తీర్ణత పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే 22-04-2024 వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.0/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.Nil

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

విద్య అర్హతలు సాధించిన మార్పు  ఆధారంగా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.44,000/- జీతం ఇస్తారు. 

ముఖ్య తేదిలు :

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ ఆన్‌లైన్ దరఖాస్తులు & ఫీజు సమర్పణ ప్రారంభ తేదీ 04 ఏప్రిల్ 2024 10.00 AM నుండి పూర్తి చేసిన దరఖాస్తును పోర్టల్‌లో సమర్పించడానికి చివరి తేదీ 22 ఏప్రిల్ 2024 సాయంత్రం 5.30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

“దరఖాస్తు యొక్క హార్డ్ కాపీ అంగీకరించబడదు” 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.nin.res.in/employement.html Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ Pdf డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🛑Application Pdf Click Here

🛑Official Website Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page