Free Jobs : రాత పరీక్ష లేకుండా DRDO నుండి కొత్త నోటిఫికేషన్ | DRDO ACEM Apprentice Recruitment 2024 in Telugu Apply Now
DRDO ACEM Apprentice Recruitment 2024 Latest Job Notification 2024: ప్రెండ్స్ ముందుగా నిరుద్యోగులకు శుభవార్త ACEM (అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ఎనర్జిటిక్ మెటీరియల్స్) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) జాబ్స్ కోసం ఒక మంచి జాబ్ రిక్రూట్మెంట్ ఐతే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేయడానికి ఔట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో అప్రెంటిస్‌షిప్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 41 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు B. Sc, డిప్లమా & BE, B. Tech గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/- మహిళా అభ్యర్థులు మరియు అభ్యర్థులు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PwBD & Ex- సేవకుడి వర్గం దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయించబడింది.
రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.10,000/- to రూ.12,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.drdo.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను టైప్ చేయడం ద్వారా నింపి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌ను అతికించి దరఖాస్తు ఫారమ్‌లో సైన్ ఇన్ చేయాలి. PDF ఫార్మాట్‌లో కావలసిన అవసరమైన పత్రాలు/సర్టిఫికేట్‌లతో పాటు నింపిన దరఖాస్తు ఫారమ్ యొక్క స్కాన్ చేసిన కాపీలను తప్పనిసరిగా [email protected]కు ఇమెయిల్ ద్వారా పంపాలి. యూనివర్శిటీ/కళాశాల CGPAని యూనివర్శిటీ/కళాశాల ఆమోదించిన పర్సంటేజీ కన్వర్షన్ ఫార్ములా డాక్యుమెంట్‌తో పాటు అవసరమైన అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో జతచేయడం తప్పనిసరి. దరఖాస్తు ఫారమ్ ఇక్కడ జతచేయబడింది. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2024
✅Notification Pdf Click Here
✅Application Pdf Click Here
✅Official Website Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*