AP Inter Results 2024 : AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఉదయం 11 గంటలకు అందరికన్నా ముందుగా మీ మొబైల్ ఎలా చెక్ చేసుకోండి 

AP Inter Results 2024 : AP ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల ఉదయం 11 గంటలకు అందరికన్నా ముందుగా మీ మొబైల్ ఎలా చెక్ చేసుకోండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Inter Result 2024 latest updates in Telugu:   ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు చాలా  ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 01 నుంచి మార్చి 20 వరకు జరగడం జరిగింది. ఈ సంవత్సరం రెగ్యులర్, ఓపెన్ విద్యార్థులు కలిసి మొత్తం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య  5,17,617 2nd ఇయర్ 5,35,056 విద్యార్థులు పరీక్షలు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఫలితాలు ఎప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వద్ద 12-04-2024న ఉదయం 11:00 గంటలకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ సెక్రెటరీ ద్వారా IPE మార్చి 2024 I మరియు II ఇయర్ ఫలితాలు (జనరల్ మరియు వొకేషనల్) విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది.

How to Check AP Intermediate Results 2024 Latest : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష (AP Inter Exams) రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ సైట్ లోకి ఓపెన్ చేయండి. తరువాత హోం పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయ్యరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషన్ ఫలితాల లింక్ ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Submit  పై క్లిక్ చేయాలి. తరువాత మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ అవుట్ లేదా Download ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Leave a Comment

You cannot copy content of this page