Free Training For Women : మహిళలకు శుభవార్త ఉచితంగా శిక్షణ మరియు ఉపాధి అవకాశం దరఖాస్తు పూర్తి వివరాలు
నిరుద్యోగ మహిళలకు శుభవార్త, మీకు ఎటువంటి ఖర్చులు లేకుండా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశం కలిగించడం జరుగుతుంది. అర్హులైన మహిళలు పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకొని ఉచితంగా శిక్షణ పొంది ఉపాధి అవకాశం పొందుతారని ఆశిస్తున్నాను.
రెడ్ సెట్ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్, బ్యూటీ బ్యూటీ పార్లర్ శిక్షణతో కల్పిస్తూ ఎస్ విజయలక్ష్మి గారు తెలిపారు తెలియజేయడం జరిగింది. ఈనెల 20 నుంచి 30 తేదీల్లో శిక్షణ కల్పిస్తూ తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజనం మరియు వసతి కూడా కల్పిస్తారు. నీకు ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్ కు వయస్సు 19 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్యలో మహిళ నిరుద్యోగులు దొరకాసు చేసుకోవచ్చని తెలియజేయడం జరిగింది. కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండవలెను. ఆసక్తి కలిగిన తమ పేర్లను సెల్ నెంబర్ 9618876060, 9440905479 ఈ రెండు నెంబర్ను సంప్రదించగలరని కోరుకున్నారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
HDFC లో అందరికీ పర్మనెంట్ వర్క్ ఫర్ హోమ్ జాబ్స్ | HDFC Work From Home Jobs | Latest Jobs in Telugu
హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి HDFC Life బ్యాంకు నుంచి ఫైనాన్షియల్ కన్సల్టెంట్ భారీ రెకమెట్ విడుదల చేయడం జరిగింది. విడుదల ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు HDFC Life సమస్త విడుదల చేయడం జరిగింది. ఉద్యోగ వివరాలకు వచ్చినట్లయితే డిజిటల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయస్సు minimum 18 సంవత్సరాలు నుండి కలిగి ఉండాలి. ఈ సంస్థలో పనిచేసేందుకు నెలకు జీతం 30,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద వెబ్ పేజీలో అప్లై లింకులు ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.
Important Links:
🔴Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*