Free Jobs : 10th అర్హ‌త‌తో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | TS District Court Recruitment 2024 Latest Peon Notification in Telugu apply online 

Free Jobs : 10th అర్హ‌త‌తో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | TS District Court Recruitment 2024 Latest Peon Notification in Telugu apply online 

Office Of The Principal District Judge Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి కార్యాలయం లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ప్రిన్సిపల్ జిల్లా మరియు సెషన్స్ జడ్జి కార్యాలయం లో పోస్టుల కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా Peon మరియు ఆఫీస్ సబార్డినేట్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 జిల్లాలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్ట్ కోసం 7వ తరగతి / 10th పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.  ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 01.07.2023 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 42 ఏళ్లు నిండి ఉండకూడదు. S.C లు, S.T లు మరియు B.C లకు చెందిన అభ్యర్థులకు సంబంధించి 05 (ఐదు) సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థుల కోసం అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.  

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.15,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

అర్హులైన వ్యక్తులు దరఖాస్తుపై గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించబడిన తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో, బయో-డేటా వివరాలు మరియు పుట్టిన తేదీ వంటి సంబంధిత ధృవీకరణ పత్రాల (ఒక సెట్) ధృవీకరించబడిన కాపీలతో ఆయా  ఈ నోటిఫికేషన్ కి ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీలు : 03/04/2024. ఆఫ్ లైన్ అప్లికేషన్ కోసం చివరి తేదీ : 16/04/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 

✅1st Notification & Application Pdf Click Here 

✅ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలు నోటిఫికేషన్ Click Here

✅2nd Notification & Application Pdf Click Here

✅3rd Notification & Application Pdf Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *