10th పాస్ చాలు ఈ Govt జాబ్స్ ఎవరికి చెప్పకండి నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Free Jobs | Latest SPMCIL Recruitment 2024 Notification All Details in Telugu
SPMCIL Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో అనేది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) లో పర్మనెంట్ ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ ప్లేసెస్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని SPMCIL రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్‌వైజర్ -08, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-12, జూనియర్ టెక్నీషియన్-68, టెక్నీషియన్ -07 & ఫైర్‌మ్యాన్ -01 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 96 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, ITI, డిప్లమా, Any డిగ్రీ & BE, B.Tech/ BCA, MA & PG గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్‌రిజర్వ్డ్/OBC/EWS గ్రూప్-ఎ పోస్టులకు రూ.200/- దరఖాస్తు ఫీజు ప్రతి పోస్ట్ గ్రూప్-బి & సి కోసం: దరఖాస్తు రుసుము రూ.0/- ఒక్కోదానికి పోస్ట్. -, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే సొంత జిల్లాలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,780/- to రూ.95,910/- జీతం ఇస్తారు.
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ http://spphyderabad.spmcil.com Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :15/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*