Ward Boys : 10th అర్హ‌త‌తో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Sainik School Recruitment 2024 Notification apply online

Ward Boys : 10th అర్హ‌త‌తో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Sainik School Recruitment 2024 Notification apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నా సైనిక్ స్కూల్స్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ సైనిక్ స్కూల్స్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లేబొరేటరీ అసిస్టెంట్ (ఫిజిక్స్), బ్యాండ్ మాస్టర్, ఆర్ట్ మాస్టర్, మెడికల్ ఆఫీసర్ (పార్ట్ టైమ్), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), వార్డ్ బాయ్స్ & క్వార్టర్ మాస్టర్  పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10th, 12th, B.Ed, MBBS గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.300/-, SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.200/- చెల్లించవలసి ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.22,000/- to రూ.40,000/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.sainikschoolamaravathinagar.edu.in/careersCom.html Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 30/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔰Notification Pdf Click Here

🔰Apply Link Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page