Government Jobs 2024 : 10+2 అర్హతతో భారీగా జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ విడుదల | చేరగానే 40,000 వేలు జీతం
10+2 Pass NITM Central Government Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మేం మీ కోసం మరొక కొత్త బంపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ని ముందుకు తీసుకో వచ్చాము మీరు తప్పకుండా భారతదేశంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కొత్త పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెగ్యులర్ నాన్ టీచింగ్ లో పోస్టుల కోసం అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ITI, Any డిగ్రీ & PG పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 07.03.2023 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి మరియు 30 ఏళ్లు మించి ఉండకూడదు. S.C లు, S.T లు మరియు B.C లకు చెందిన అభ్యర్థులకు సంబంధించి 05 (ఐదు) సంవత్సరాల వయస్సు సడలింపు ఇవ్వబడుతుంది. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం వికలాంగ అభ్యర్థులు మరియు మాజీ-సర్వీస్ పురుషులకు 10 సంవత్సరాల వయస్సు సంబంధాన్ని ఇవ్వాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.200/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.21,700/- to రూ.1,12,400/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.nitm.ac.in/recruitment Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ కి ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీలు : 01/04/2024. ఆఫ్ లైన్ అప్లికేషన్ కోసం చివరి తేదీ : 30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*