Latest Jobs : PF ఆఫీస్ లో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | EPFO Personal Assistant Recruitment Latest Government Job Notification in Telugu Apply Now

Latest Jobs : PF ఆఫీస్ లో ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | EPFO Personal Assistant Recruitment Latest Government Job Notification in Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mar 17, 2023 by Telugu Jobs Point  

హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మేం మీ కోసం మరొక కొత్త బంపర్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ని ముందుకు తీసుకో వచ్చాము. మీలో చాలా మంది జాబ్ కోసం వేచి చూస్తూ ఈ నోటిఫికేషన్ గోల్డెన్ ఛాన్స్   అన్ని చెప్పుకోవచ్చు. Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా సొంత రాష్ట్రంలో రాత పరీక్ష రాసి   + జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే UPSC కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో పర్సనల్ అసిస్టెంట్  జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి చాలా మంచి సూపర్ నోటిఫికేషన్  ఇది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింది పోస్ట్‌లకు ఎంపిక కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ప్రత్యేక ప్రకటన కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు ఈ సంస్థ నుండి మనకు కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు మూడు వందల ఇరవై మూడు ఖాళీలు ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హత ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఉన్న పురుషులు మహిళలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అవసరమైన వయో పరిమితి మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 40 సంవత్సరాల నుంచి ఉండరాదు. ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు. 30 years for URs/EWSs,  33 years for OBCs,  35 years for SCs/STs and  40 years for PwBDs.  (Lower Age limit for all Categories is 18 Years). 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.44,900/- to రూ 1,42,400/- జీతం కంపెనీవారు మీకు జీతం ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే SC, ST అభ్యర్థులకు ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు అందరికీ కూడా 25/-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీలు : 07/03/2024 ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ :27/03/2024 ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖలో పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల కోసం ఖాళీల కోసం (కమీషన్ వెబ్‌సైట్: www.upsc.gov.in website సందర్శించాలని తెలియజేస్తున్నారు. 

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి https://upsconline.nic.in అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి ఆన్లైన్ లో Apply లో చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

=====================

Important Links:

🔰Notification Pdf Click Here  

🔰Application Pdf Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑WhatsApp Group Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *