Free Jobs : 10th అర్హతతో విద్యుత్ శాఖ లో అటెండర్ ఉద్యోగాలు విడుదల  | TSERC Recruitment Latest Job Notification in Telugu Apply Now 

Free Jobs : 10th అర్హతతో విద్యుత్ శాఖ లో అటెండర్ ఉద్యోగాలు విడుదల  | TSERC Recruitment Latest Job Notification in Telugu Apply Now 

Mar 15, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా మరో 100% Genuine అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 10th, 12th, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చక్కగా సొంత రాష్ట్రంలో జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే TSERC లో డిప్యూటీ డైరెక్టర్, క్యాషియర్, లైబ్రేరియన్, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్స్  జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు ఈ సంస్థ నుండి మనకు డిప్యూటీ డైరెక్టర్ / పే అండ్ అకౌంట్స్, డిప్యూటీ డైరెక్టర్ / కన్సూమర్ అసిస్టెంట్, అకౌంట్ ఆఫీసర్, క్యాషియర్, లైబ్రేరియన్, స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్స్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, ITI, అండర్ గ్రాడ్యుయేషన్, Any Degree & డిప్లొమా ఇంజినీరింగ్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి. అవసరమైన వయో పరిమితి మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 46 సంవత్సరాల నుంచి ఉండరాదు. ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.25,400/- to రూ 67,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే SC, ST అభ్యర్థులకు ఫీజు చెల్లించిన అవసరం లేదు. మిగిలిన అభ్యర్థులు అందరికీ కూడా 120/-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://tserc.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి ఆఫ్ లైన్ లో చెయ్యండి. చిరునామా: కమిషన్ సెక్రటరీ, డోర్. నెం 11-4-660, ఐదో అంతస్తు, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాదు.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑WhatsApp Group Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *