Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే డైరెక్ట్ గా జాబ్ గ్యారెంటీ 

Mega Job Mela : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా  అప్లై చేస్తే డైరెక్ట్ గా జాబ్ గ్యారెంటీ 

Mar 06, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Mega Job Mela 2024 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యం AP (డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), APSSDC పరిశ్రమ అనుకూలీకరించిన నైపుణ్య శిక్షణ & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ 5th, 10th, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ చదువుకున్న యువతకు రీజనల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో  ఈ నెల 20వ వరకు వరకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతము, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

విభాగం: వెర్మీరెన్ ఇండియా రీహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన 5వ తరగతి-10వ తరగతి (పాస్/ఫెయిల్), ఇంటర్మీడియట్(పాస్/ఫెయిల్), ఐటీఐ, డిప్లొమా (పాస్/ఫెయిల్), బి. టెక్(పాస్/ఫెయిల్) అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

వయో పరిమితి: 20-03-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.

దరఖాస్తు రుసుము:  ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.16,000/- నుంచి 20,000/- వరకు వేతనంతోపాటు ఇతర అలవెన్సులు లభిస్తా యని తెలిపారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

ఉద్యోగ స్థానం:  శ్రీ సిటీ SEZ-తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్-517646.. 

అప్లికేషన్ మోడ్: మొబైల్ ద్వారా https://shorturl.at/elzIP  వెబ్ సైట్ లో మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఇంటర్వ్యూకి పోవాలి. 

ఎంపిక విధానము :- రాత పరీక్ష లేకుండా & ఇంటర్వ్యూ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://www.apssdc.in/home/

గమనిక: ఆసక్తి, అర్హత వున్న అభ్యర్థులు ముందుగా స్కిల్యూనివర్స్ డాట్ ఏపీఎస్ఎస్ఎసీ డాట్ ఇన్ లింకుద్వారా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వీలుకానివారు తమ రెజ్యూమ్ తోపాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సర్టిఫికెట్లు & ఆధార్ జిరాక్స్ కాపీలు, అనుభవం వున్నవారు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొనడం జరిగింది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

Venue:- పైన చెప్పిన విధంగా ఇంటర్వ్యూ కి మార్నింగ్ 9:30 నుంచి  అన్ని డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్లాలి.  ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

===================

Important Links:

🛑Registration Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *