Indiramma House : మార్చి 11 న ఇందిరమ్మ ఇళ్లు దరఖాస్తు ప్రారంభం పూర్తి వివరాలు
Indiramma House scheme :- తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తానే మనకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma House scheme) పథకం ద్వారా స్థలం లేని వాళ్ళకి స్థలము ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 అంద చేస్తామని మేనిఫెస్టోలో తెలియజేశారు.
రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు ఈ పథకం వర్తిస్తాన్ని తెలియజేశారు. ప్రజా పాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇస్తామని నిర్ణయించారు. అదేవిధంగా నిరుపేదలకి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తామని తెలియజేశారు ఇల్లు నిర్మాణానికి. మరేదన్న ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే మీకు త్వరగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.