10th అర్హతతో భారీగా రైల్వే కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల | RRB RPF Recruitment 2024 | Free Jobs In Telugu
Feb 26, 2024 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఫోర్స్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు కానిస్టేబుల్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పిఎస్‌ఎఫ్)లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను తప్పనిసరిగా సమర్పించాలి. 10th, ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఇందులో అర్హులు. రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. Maximum 28 సంవత్సరాలు ఆపై వయసు కలిగి ఉండరాదు.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కానిస్టేబుల్ పోస్టుకు భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ ఉత్తీర్ణత లేదా తత్సమానం & సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ RRB రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పిఎస్‌ఎఫ్)లో నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు కానిస్టేబుల్‌ల నియామకం ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ RRB లో మీరు పని చేస్తున్నందుకు సబ్-ఇన్‌స్పెక్టర్లు పోస్టులు కు రూ.35,400/- మరియు కానిస్టేబుల్‌ల పోస్టుకు రూ.21,700/- నెల జీతం నియామకం మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.500/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.250/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ www.rrbsecunderabad.gov.inWebsite లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ప్రారంభ తేదీ 15.04.2024 to చివరి తేదీ: 14.05. 2024
=====================
Important Links:
🛑RRB RPF Notification Pdf Click Here
🛑RRB RPF Apply Link Click Here
•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, AP, TS లోకల్ , Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*