KVS Jobs : కేంద్రీయ విద్యాలయలో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ | Golconda KVS Teachers Recruitment 2024 Apply Online

KVS Jobs : కేంద్రీయ విద్యాలయలో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ | Golconda KVS Teachers Recruitment 2024 Apply Online

Feb 19, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KVS Teachers Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, విద్యా మంత్రిత్వ శాఖలో కేంద్ర విద్యాలయ నం.1 గోల్కొండ లో టీచింగ్ నాన్ టీచింగ్, ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ గా సెలక్షన్ చేస్తున్నారు. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE

KVS Teachers Recruitment 2024 Notification out, Check Posts, Qualifications, Salary and How to Apply

విభాగం: గోల్కొండలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ లో నోటిఫికేషన్ 2024

పోస్ట్‌లు: పీజీటీ, టీజీటీ &  పీఆర్ టీ ఉద్యోగాలు ఉన్నాయి. 

అర్హత: పోస్టును అనుసరించి 20.02.2024 PGTS (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ, బయాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, ఎకనామిక్స్ కామర్స్ అండ్ కంప్యూటర్ సైన్స్) TGTS (ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సైన్స్)

24.02.2024 PRTS, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, డ్యాన్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్ స్పెషల్ ఎడ్యుకేటర్ మరియు నర్స్. సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, బీఈడీ, పీజీ డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 18 ఏళ్లు నిండి, 52 ఏళ్ల లోపు అభ్యర్థులు   దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము: UR / OBC & SC / ST / PWD Nil 

Important Dates:

ఈ KVS Recruitment 2024 ఉద్యోగాలకు February 20th నుండి February 24th తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

Selection Process:

KVS Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ   పరీక్ష,  స్కిల్ టెస్ట్ & ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే రూ 21,250/- to రూ 27,500/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ లో 

మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.

*ఆన్లైన్ https://no1golconda.kvs.ac.in/school-announcementద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*https://no1golconda.kvs.ac.in/ నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోగలరు.

*పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

*అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

*సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తును ప్రింట్ అవుట్ చేయండి.

*అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important links

•Official Website Visit Here  

•Notification- Read Here  

•Application Pdf – Read Here  

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *