Latest Job Alert : రెవిన్యూ శాఖలో ఉద్యోగ నియామకాలు | Revunue Department Watchmen, Office Subordinates and Sanitary Workers on outsourcing basis Recruitment 2024 Notification Apply Now and Check All Details In Telugu
Revunue Department Watchmen, Office Subordinates and Sanitary Workers Jobs Requirement 2024: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెవిన్యూ శాఖలో రోడ్లు & భవనాల విభాగం రోడ్లు మరియు భవనాల శాఖ లో క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్లు మరియు శానిటరీ వర్కర్ల పోస్టులు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 26 Feb 2024. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వాచ్‌మెన్, ఆఫీస్ సబార్డినేట్లు మరియు శానిటరీ వర్కర్ల ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Revunue Department Watchmen, Office Subordinates and Sanitary Workers Requirement 2024 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెవిన్యూ శాఖ, రోడ్లు & భవనాల విభాగం రోడ్లు మరియు భవనాల శాఖ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2024 |
వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 15,000/-వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 0/-. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల
•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు
•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు
Revunue Department Watchmen, Office Subordinates and Sanitary Workers Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెవిన్యూ శాఖ, రోడ్లు & భవనాల విభాగం రోడ్లు మరియు భవనాల శాఖ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 54 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. 15,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
•OC అభ్యర్థులకు రూ.0/-
•SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ తేదీ 26/02/2024
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16, 19/ ఫిబ్రవరి 2024.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26 ఫిబ్రవరి 2024.
ఎంపిక విధానం:
•రాత పరీక్ష లేకుండా
•ఇంటర్వ్యూ ద్వారా
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
•Notification Pdf Click Here
•Notification Pdf Click Here
•Applications Pdf Click Here
•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
•Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*