AP Government Jobs : 10th అర్హతతో  Attenders Jobs | AP Contract Basis Notification 2024 | Latest Jobs in Telugu

AP Government Jobs : 10th అర్హతతో  Attenders Jobs | AP Contract Basis Notification 2024 | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Contract Basis Recruitment 2024: స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో రిక్రూట్మెంట్ 2024 వాచ్‌మెన్, శానిటరీ కార్మికులు మరియు కార్యాలయ సబార్డినేట్‌ల పోస్టులకు నియామకం ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో వాచ్‌మెన్, శానిటరీ వర్కర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ తదితర ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

ఈ రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో రిక్రూట్మెంట్ 2024 ద్వారా విడుదల చేశారు.

Vacancies:

ఈ రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం దీనిలో వాచ్‌మెన్, శానిటరీ వర్కర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu

•Punjab National Bank SO Recruitment 2024 Notification Apply for Check Eligibility Criteria and How to Apply

•Union Bank Recruitment 2024 Specialist Officer Jobs Notification 2024 Application Apply Online Now  

•Free Scooty Scheme  : మహిళలకు గుడ్ న్యూస్ | ఉచిత స్కూటీ కోసం దరఖాస్తు చేసుకోండి  

•Wipro Recruitment 2024 | Latest Jobs in Telugu  

Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు జాబ్స్ లో చేరగానే 15,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Application Fee:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

Important Dates:

ఈ రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగాలకు February 16th నుండి చివరి తేదీ 22th February వరకు Apply చేయవచ్చు.

Selection Process:

రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో రిక్రూట్మెంట్ 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క  విద్య అర్హతలు మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో రిక్రూట్మెంట్ 2024 సంస్థకి సంబంధించిన లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

Exam Syllabus:

ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

•Notification Pdf Click Here  

•Applications Pdf Click Here  

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page