10th అర్హతతో Flipkart లో భారీగా Work From Home జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Flipkart Jobs in Telugu

10th అర్హతతో Flipkart లో భారీగా Work From Home జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Flipkart Jobs in Telugu

Feb 11, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. చక్కగా ఇంటి నుండి పనిచేయాలనుకున్న నిరుద్యోగులకు శుభవార్త. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart Health Recruitment  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా లక్ష రూపాయలు వరకు మీరు సంపాదించే అవకాశం Flipkart అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి భాగస్వామి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఉద్యోగుల సంఖ్య :-

ఈ నోటిఫికేషన్లు ప్రతి ఒక్క జిల్లాలో కూడా అవకాశం కల్పిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది :-

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Flipkart ఉద్యోగం విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:-

ఈ సంస్థ నుండి మనకు Flipkart health partner గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu  

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•7th, 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాల  విడుదల 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తున్నారు.

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:-

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:-

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 1,00,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మొబైల్ ద్వారా అప్లై చేసుకోండి. ట్రై చేయండి జాబ్ వస్తుంది. 

దరఖాస్తు రుసుము:-

మీరు ఈ జాబ్ Flipkart లో apply చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

•మొబైల్ లో రాత పరీక్ష 

•ఇంటర్వ్యూ

•డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Selection Process:

Flipkart Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Exam Dates:

ఈ ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష ద్వారా డైరెక్ట్ గా మీ యొక్క మెరిట్ మార్కులు,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ Flipkart సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

Online Apply Link Click Here  

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  AP, TS లోకల్ , Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page