10వ తరగతి అర్హతతో India Postal GDS Recruitment 2024  పోస్టల్ శాఖలో 30000 పోస్టులు నోటిఫికేషన్ | India Postal GDS Notification 2024 in Telugu

10వ తరగతి అర్హతతో India Postal GDS Recruitment 2024  పోస్టల్ శాఖలో 30000 పోస్టులు నోటిఫికేషన్ | India Postal GDS Notification 2024 in Telugu

Feb 10, 2024 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Gramin Dak Sevak (GDS) Online Engagement Schedule-I Requirement  2024  in Telugu :  ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. గ్రామిన్ డాక్ సేవక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-I నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి గ్రామీణ పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. 

10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ‘గ్రామిన్ డాక్ సేవక్ GDS రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 30,000 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి అంచనా  అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

India Postal GDS Notification 2024 in Telugu

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ‘గ్రామిన్ డాక్ సేవక్ GDS ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్, షెడ్యూల్-l కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024 
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 10,000/- to 29,380/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతకేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•7th, 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాల  విడుదల   

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు.

•మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

•మరియు maximum 45 సంవత్సరాలు మించి ఉండరాదు. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.10,000 to 29,380 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో రోజుకు 4 గంటలు మాత్రమే పని చేస్తారు.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు  General/OBC-NCL 100/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -0/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గ్రామీణ దాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM) in బ్రాంచ్ పోస్ట్ ఆఫీసస్ (BOs) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి  పూర్తి చేసి ఉండాలి. తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా https://indiapostgdsonline.cept.gov.in/ దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

•కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

India Postal GDS Notification 2024 Vacancy

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి. అయితే ప్రజెంట్ అయితే మీకు లింక్ అనేది యాక్టివ్గా లేదు త్వరలో వస్తుంది. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఫోటో జాయిన్ అవ్వండి. 

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

•Official Letter Click Here  

•Old Notification 2023 Pdf Click Here  

•Official Webpage and apply Link Click Here

•Notification Pdf Click Here  

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page