10th Pre Final Exams Schedule Release : పరీక్షల షెడ్యూల్ను విడుదల

10th Pre Final Exams Schedule Release : పరీక్షల షెడ్యూల్ను విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10th Pre Final Exams 2024 : 10వ తరగతి విద్యార్థులకు 01 మార్చి 2024  నుంచి 11 మార్చి 2024  వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ప్రీ పైనల్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది. ఆ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

ఆ షెడ్యూల్ కింది విధంగా ఉన్నాయి.

01 మార్చి 2024 = మొదటి భాష

01 మార్చి 2024 = రెండోభాష

04 మార్చి 2024 = మూడో భాష

05 మార్చి 2024 =గణితం

06 మార్చి 2024 = 6న భౌతికశాస్త్రం

07 మార్చి 2024 = జీవశాస్త్రం

11 మార్చి 2024 =   సాంఘికశాస్త్రం పేపర్లకు పరీక్షలను నిర్వహించాలని. 28 ఫిబ్రవరి 2024 నుంచి 12th వార్షిక పరీక్షలున్నందున పదోతరగతి ఎగ్జామ్స్ మధ్యాహ్నం వేళలో నిర్వహించాలని సూచించారు. మరిన్ని ఇలాంటి వివరాల కోసం మన వాట్సాప్ గ్రూప్ & టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

మరి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

•7th, 10th అర్హతతో ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలో కొత్త ఉద్యోగాల నియామకాల  విడుదల   

•AP DSC, TET నోటిఫికేషన్ పూర్తి వివరాలు

•రాత పరీక్షలు లేకుండా అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page