TSPSC Group 4 Results : గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల 

TSPSC Group 4 Results : గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Breaking news : TSPSC Group 4 Results : తెలంగాణలో కొత్త TSPSC చైర్మన్ అయిన తర్వాత పాత నోటిఫికేషన్ అన్నిటి కూడా క్లియర్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మనకు తెలియజేస్తుంది తెలంగాణ ప్రభుత్వం  Telangana State Public Service Commission (TSPSC) ద్వారా గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి గ్రూప్-4 Group 4 GRL Results జనరల్ మెరిట్ జాబితా ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. 

అలాగే గ్రూప్ 1 కు సంబంధించినటువంటి వేకెన్సీ కూడా పెంచుతున్నట్లు తెలియజేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా సభ్యులు రాజీనామా చేశారు. ఆపై రెండు వారాల్లోనే అప్లికేషన్లు స్వీకరించి, చైర్మన్ సహా ఐదుగురు సభ్యులను నియమించింది. ఈ నెల 26న కొత్త చైర్మన్ గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా పాల్వాయి రజినీ, యాదయ్య, అనితా రాజేంద్ర బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతిరోజూ సమీక్షలు సమావేశంలో జరుపుతూ కొత్తగా అన్ని కార్యాలు జరపాలని తెలియజేస్తుంది.

తెలంగాణ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి జనరల్ జాబితా అనేది ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది కింద పిడిఎఫ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. 

గ్రూప్ -4 ఫలితాలు విడుదల Group 4 GRL Results PDF 

OFFICIAL WEBSITE LINK

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page