Annual Calendar for RRB Recruitments 2024 : RRB రిక్రూట్‌మెంట్‌ల కోసం వార్షిక క్యాలెండర్ విడుదల
Feb 04, 2024 by Telugu Jobs Point
Annual Calendar for RRB Recruitments Jobs Vacancy : నిరుద్యోగులకు శుభవార్త, భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో RRB రిక్రూట్‌మెంట్‌ల కోసం వార్షిక క్యాలెండర్ విడుదల కావడం జరిగింది. రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. RRB రిక్రూట్‌మెంట్‌ల కోసం వార్షిక క్యాలెండర్ (RAILWAY RECRUITMENT BOARDS) ALP, సాంకేతిక నిపుణులు, జూనియర్ ఇంజనీర్లు మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ పారామెడికల్ కేటగిరీలు & ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
రైల్వే శాఖ వారి నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల. సికింద్రాబాద్లో మన సొంత రాష్ట్రంలో 758 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా లో పెర్మనెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) రిక్రూట్‌మెంట్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
విభాగం: రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
పోస్ట్: అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)
మొత్తం పోస్ట్: 5696 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10+ITI, డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి: 01-07.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 500/-
•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 250/-
జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 19,900/- to 63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
ఉద్యోగ స్థానం: All India Vacancy
అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
ఎంపిక విధానము :- రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
అప్లికేషన్ ప్రారంభం తేదీ :20 జనవరి 2024
అప్లికేషన్ చివరి తేదీ :- 19 ఫిబ్రవరి 2024.
అధికారిక వెబ్‌సైట్: https://rrbald.gov.in/
Important Links:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Now Click Here
🛑RRB-ALP-Syllabus Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Latest Anganwadi Job Recruitment in Telugu Vacancy Apply Now : నిరుద్యోగులకు మహిళలకు శుభవార్త, అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జిల్లాలోని పాడేరు, రంపచోడ వరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని కలెక్టర్ సుమిత్ కుమార్ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల ఖాళీ పోస్టుల నియామకం దిగువ పట్టికలో ఇవ్వబడిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
విభాగం: మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఐసిడిఎస్ ప్రాజెక్టులో కొత్త ఉద్యోగాల భర్తీ.
పోస్ట్‌లు: అంగన్వాడి టీచర్ మినీ అంగన్వాడి టీచర్ ఆయా పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్ట్‌లు: 49 పోస్ట్ పెంపు
అర్హత: తెలుగు చదవడం రాయడం వస్తే చాలు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి.
వయో పరిమితి: 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులులు 21ఏళ్లు నిండి, 35ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలన్నారు. 21ఏళ్ల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18ఏళ్లు పూర్తయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు
ప్రారంబపు తేది: 26/01/2024
చివరి తేదీ: 10/02/2024
జీతం: రూ. నెలకు రూ.7,000/- to 11,500/-
ఉద్యోగ స్థానం: స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదిం చాలని ఆయన సూచించారు.
అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్
మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.