10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Anganwadi Teacher, Helper  Recruitment 2024 February in Telugu

10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Anganwadi Teacher, Helper  Recruitment 2024 February in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 30 January 2024 – Telugu Jobs Point  

AP Anganwadi Teacher, Helper Recruitment 2024 January Notification  Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ మహిళ కోసం గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులు & ఆయా పోస్ట్ కోసం దరఖాస్తులు ఆఫ్ లైన్ లో ఆహ్వానిస్తున్నారు.  అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

JOIN TELEGRAM GROUP: CLICK HERE  

Anganwadi Teacher, Helper  Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో అంగన్వాడీ టీచర్,  మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం :-

స్టైపెండ్: నెలకు అంగన్వాడీ టీచర్ -రూ 11,000/- మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ సహాయకురాలు (ఆయా) రూ 7,000/- నెల జీతం  ఉంటుంది.

మరిన్ని కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు

🛑NIACL Recruitment 2023 : ప్రముఖ సంస్థ నుండి  భారీ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | ₹37,000 వేలు నెలకు జీతం  

🛑10th అర్హతతో పరీక్ష లేకుండా అంగన్వాడీ డైరెక్ట్ నోటిఫికేషన్ | Latest Anganwadi Job Recruitment 2024 / 

🛑Latest DRDO Junior Research Fellowship (JRF) Notification 2024 apply online link   

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024  

పోస్ట్‌ల సంఖ్య:-

పోస్ట్‌ల సంఖ్య 46 పోస్టులు ఉన్నాయి.

విద్య అర్హత  :

పోస్ట్ అనుసరించి కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే, పదో తరగతి ఉత్తీర్ణులై, స్థానిక నివాసం ఉన్నా అభ్యర్థులు మాత్రమే అర్హులు వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

అభ్యర్థులు (10/02/2024 నాటికి): 18 to 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ ద్వారా  

🔹పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

చివరి తేదీ:

ఈ నోటిఫికేషన్ కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తు సమర్పణ చివరి తేదీ : 10 జనవరి 2024.

Anganwadi Teacher, Helper Recruitment 2024 Notification అప్లై విధానం:

1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో తదితర సర్టిఫెకెట్లపై గెజిటెడ్ అధికారిచే అటె స్టేషన్ చేయించిన దరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేదీ లోగా స్థానిక సీడీపీవో ప్రాజెక్టు కార్యాలయం అంద జేయాలన్నారు.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
4కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన   తప్పనిసరిగా జతపరచవలయును
5వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
6ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Alluri Sitarama Raju జిల్లాలో మారేడుమిల్లి, రంపచోడవరం, వైరామవరం, పాడేరు, ఎటపాక, రాజవొమ్మంగి మండలాలలో  దరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేదీ లోగా సాయంత్రం ఐదు గంటల లోగా తమ కార్యాలయా నికి నేరుగా గాని, పోస్టల్ ద్వారా గాని అంద జేయాలని సూచించారు. గడువు తరువాత వచ్చే దరఖాస్తులు పరిశీలించమని తెలిపారు.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🔰Notification Pdf Click Here

🛑Anganwadi Application Pdf Click Here

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page