Navy Tradesman Mate  Admit Card Release in Telugu

Navy Tradesman Mate  Admit Card Release in Telugu

Jan 28, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Indian Navy Tradesman Mate admit card  download direct link : ఈరోజు మేము మీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ  లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ గ్రూప్ “సి” నాన్-గెజిటెడ్, ‘ఇండస్ట్రియల్’గా వర్గీకరించబడిన ‘ట్రేడ్స్‌మన్ మేట్’ (TMM) 910 పోస్ట్ కోసం https://karmic.andaman.gov.in/HQANC వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్ జరిగింది. 

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ గ్రూప్ “సి” నాన్-గెజిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 910 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. ఇండియన్ నేవీలో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

మరిన్ని కొత్త ఉద్యోగా నోటిఫికేషన్ వివరాలు

🛑Latest TSRTC Conductor & Driver Notification 2024

🛑Work From Home Jobs | Myoperator Sales Trainee Jobs Notification 2024 in Telugu

🛑Indian Army SSC Technical Notification 2024 Apply Online

🛑National Defence Academy Group C Recruitment 2024 eligibility  Details 

🛑CSIR Fourth PI Assistant, Technician & Driver Recruitment 2024 Apply Online 

ఎలా అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :-

*క్రింద ఇవ్వబడిన ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ అడ్మిట్ కార్డ్ క్లిక్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా వెబ్‌సైట్‌ను Website ఓపెన్ అవుతుంది. 

*అభ్యర్థి లాగిన్ ID (ఈమెయిల్ అడ్రస్సు లేదా మొబైల్ నెంబర్) మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయండి.

*ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మెన్ మేట్ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేసి, దాని ప్రింటౌట్ తీసుకోండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑 Navy Tradesman Mate Admit card direct Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *