Warden Jobs : Age 55 లోపు భారీగా 669 పోస్టులు ఫలితాలు విడుదల  | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | EMRS Recruitment 2023 | EMRS Teaching and Non Teaching Post Result 2024 in Telugu 

Warden Jobs : Age 55 లోపు భారీగా 669 పోస్టులు ఫలితాలు విడుదల  | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | EMRS Recruitment 2023 | EMRS Teaching and Non Teaching Post Result 2024 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

EMRS Hostel Warden Recruitment 2023 Result : ఈరోజు మేము మీ కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) నోటిఫికేషన్ విడుదల చేసిన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు మనకు దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 

EMRS Hostel Warden Recruitment 2023 Overview  in Telugu
ముఖ్యమైన తేదీలు
•అప్లికేషన్ ప్రారంభం తేదీ  :- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
•అప్లికేషన్ చివరి తేదీ :- 19 అక్టోబర్ 2023
అప్లికేషన్ ఫీజు
•General / OBC / EWS = Rs. 1000/-
• SC / ST / PH = Rs. 0/-
 అప్లికేషన్ ఫీజు విధానము  :- ఆన్ లైన్ 
Job Location :- All Over India
ముఖ్యమైన తేదీలు :- 19 అక్టోబర్ 2023 నాటికి
 కనిష్ట – 18 సంవత్సరాలు.
 గరిష్ట – 35 సంవత్సరాలు
వయస్సు సడలింపు: SC & STలకు 05 సంవత్సరాలు, BCకి 03 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలించబడింది.
మొత్తం పోస్టులు  = Hostel Warden (Male) 335 Hostel Warden (Female) 334 పోస్టులు

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో అప్లై చేస్తే రూ. Rs. 29,200/- to Rs.92,300/- రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా Trained Graduate Teachers (TGTs) & Hostel వార్డెన్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

EMRS TGT Hostel Warden రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు గుర్తింపు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి విద్యార్హతలు గ్రాడ్యుయేట్ పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష  

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

EMRS TGT Hostel వార్డెన్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

EMRS TGT Hostel Warden Recruitment 2023 Notification Vacancy  Important Links:

Results link Click Here  
Notification PdfClick Here  
Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page