PM Awas Yojana 2024 All Details in Telugu : కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత ఇల్లు పొందే అవకాశం పూర్తి వివరాలు 

PM Awas Yojana 2024 All Details in Telugu : కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచిత ఇల్లు పొందే అవకాశం పూర్తి వివరాలు 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

PM Awas Yojana Online Apply: ఇళ్లులేని నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన చాలా మందికి మన తెలుగు వారికి తెలియదు. ఇల్లు లేని వాళ్లు, ఇల్లు కట్టుకోలేని వారికి, అప్లై చేయాలనుకున్న వాళ్లకి rhreporting.nic.in ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించిన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ప్రధానమంత్రి వాస్ యోజన  అనగా ఏంటి?

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ (PMAY-U), హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (MoHUA) ద్వారా అమలు చేయబడుతున్న భారత ప్రభుత్వ ప్రధాన మిషన్, 25 జూన్ 2015న ప్రారంభించబడింది. ఈ మిషన్ EWS/LIG మధ్య పట్టణ గృహాల కొరతను పరిష్కరిస్తుంది. మరియు 2022 నాటికి దేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తిచేసుకునే నాటికి అర్హులైన అన్ని పట్టణ కుటుంబాలకు పక్కా గృహాన్ని అందించడం ద్వారా మురికివాడల నివాసులతో ఈ పథకము ఈ ముందుకు తీసుకోవడం జరిగింది.

PM Awas Yojana ఎవరు అప్లై చేసుకోవచ్చు.

ఈ PM Awas Yojana అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.

1. ఈ పథకంలో ఇల్లు లేని వాళ్లు అయి ఉండాలి. లేదా రెండు గదులు, కచ్చా గోడలు, మోల్డింగ్ లేకుండా ఉన్న ఇల్లు వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

2.25 సంవత్సరాల పైబడిన చదువు రానివాళ్లు. 

3.స్త్రీ/వితంతువు, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు ఇతరులు మైనారిటీలు

4.తప్పనిసరిగా భారతీయులై ఉండాలి.

5.ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారు వాళ్ళకి ముందు నా ఇల్లు ఉండరాదు.

6. ఎవరైతే ఇందులో దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారు వారే సంవత్సర ఆదాయం మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో ఉండాలి.

7. ఇందులో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దాని పేరు మీద రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు ఉండాలి. అలాగే ఓటర్ కార్డు తన పేరు మీద తప్పనిసరిగా ఉండాలి. 

ప్రధానమంత్రి ఆవాస్ యోజన  అప్లై చేసుకోవడానికి ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్.

*ఆధార్ కార్డు జిరాక్స్

*రేషన్ కార్డు జిరాక్స్

* తాజాగా తీసుకున్న ఫోటో 

*కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ 

*సొంత స్థలం యొక్క సెల్ఫ్ డిక్లరేషన్

*ఆదాయ ధ్రువీకరణ పత్రం

*ఆహార భద్రత కార్డు తప్పనిసరిగా ఉండాలి. 

*బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ 

*పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం

*మొబైల్ నెంబర్

*ముఖ్యంగా భారతీయులై ఉండవలెను.

* నివాస ధ్రువీకరణ పత్రం

*తాజాగా తీసుకున్నటువంటి Passport  సైజ్ ఫోటో

PMAY దరఖాస్తు ఎలా చేసుకోవాలి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు మీ దగ్గర ఉన్నటువంటి ప్రజాసేవ కేంద్రం లేదా మీ సేవ కేంద్రంలో వెళ్లేసి దరఖాస్తు చేసుకోవాలి. కాకపోతే పైన చెప్పినటువంటి పత్రాలు అన్నీ కూడా తీసుకెళ్లాలి. ముందుగా మీరు ప్రధానమంత్రి వాస్ యోజన అధికార వెబ్సైట్ నుంచి  https://pmaymis.gov.in/ సంప్రదించండి. 

Phone No:

011-23060484, 011-23063620

011-23063567, 011-23061827

Click on the link given below

=====================

Important Links:

🛑Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page