Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2024 In Telugu

Latest Mega Job Mela 10th అర్హతతో  పరీక్ష లేదు ఫీజు లేదు  అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీ  Mega Job Mela Recruitment In Telugu Jobs | Latest Jobs 2024 In Telugu

Jan 20, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Mega Job Mela : నిరుద్యోగులకు వివిధ జిల్లాలలో జాబ్స్ మేళా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జాబ్స్ పొందే అవకాశం. జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అందుతున్న సేవలన్నింటినీ భారత ప్రభుత్వ నేషనల్ కెరియర్ సర్వీసెస్ (ఎస్ఎన్సీఎస్) వెబ్ సైట్ లో ఆన్లైన్లో అనుసంధానించినట్టు విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ లో మెగా జాబ్స్ మేళా 422 పోస్టులు భర్తీ కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

Also Read : రైల్వే మరో భారీ నోటిఫికేషన్ | Railway Recruitment 2024 | 10th pass govt jobs |  Latest free jobs 2024 

విభాగం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ & ట్రైనింగ్ (DET) లో 

కంపెనీలు : Hetero Labs Limited -120

Gland Pharma Ldt = 95

Gland Pharma Ldt = 50

Efftronics Systems Pvt. Ltd = 40

Efftronics Systems Pvt. Ltd =6

Quess Corp (SBI Credit Cards) = 106

మొత్తం పోస్ట్: 422 పోస్ట్

అర్హత: అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 10th, 12th, Any డిగ్రీ, డిప్లమా, D/B/M Pharmacy, B.Tech/Diploma (EEE/ ECE/ EIE), B.Sc.  (ఎలక్ట్రానిక్స్), B.Sc కెమిస్ట్రీ ఫ్రెషర్ నోట్స్:(2019-2023 ఉత్తీర్ణులు), M.Sc కెమిస్ట్రీ/ B. ఫార్మసీ, ITI(ఫిట్టర్) అర్హత ఉండాలి. 

వయో పరిమితి: 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి.

Also Read : 10th అర్హతతో TSRTC లో 828 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu

దరఖాస్తు రుసుము:  ఇటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు.

చివరి తేదీ: 23/01/2024 ఇంటర్వ్యూ ద్వారా 

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 11,406/- to 35,000/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  ఆంధ్రప్రదేశ్ సొంత జిల్లాలో

అప్లికేషన్ మోడ్: మొబైల్ ద్వారా 

ఎంపిక విధానము :- రాత పరీక్ష & ఇంటర్వ్యూ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

Also Read : VCBL Recruitment 2024 : ప్రముఖ బ్యాంకు నుంచి అదిరిపోయే జాబ్స్ విడుదల | ₹45,590 వేలు నెలకు జీతం

అధికారిక వెబ్‌సైట్: http://employment.ap.gov.in/

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

Latest Mega Job Mela 2024

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *