Govt Jobs : 10th పాస్ అయ్యుంటే చాలు మీకు జాబ్ పక్కా | ₹35,000 వేలు నెలకు జీతం |  ASC Centre (South) 2 ATC Fireman Recruitment 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 20, 2024 by Telugu Jobs Point

ASC Centre (South) – 2 ATC Fireman Notification 2024 Apply Online And Check Out : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. భారత ప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ASC సెంటర్ (దక్షిణం) – 2ATC లో వివిధ రకాల పోస్టుల కోసం ఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

విభాగం: భారత ప్రభుత్వం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ASC సెంటర్ (దక్షిణం) – 2ATC 

పోస్ట్: Cook, Civilian Catering Instructor, MTS (Chowkidar), Tradesman Mate, వెహికల్ మెకానిక్ , సివిలయన్ మోటార్ డ్రైవర్ , క్లీనర్, లీడింగ్ Fireman, Fireman & ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 

మొత్తం పోస్ట్: 71 పోస్టులు 

అర్హత : అభ్యర్థి తప్పనిసరిగా తరగతి బోర్డు నుండి సంబంధిత సైన్స్ సబ్జెక్టులతో 10వ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 20-01-2024 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 18 మరియు గరిష్టంగా 27 సంవత్సరాల వరకు ఉండాలి. 

దరఖాస్తు రుసుము:  దరఖాస్తు రుసుము లేదు.

చివరి తేదీ: 02 ఫిబ్రవరి 2024

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 63,200/-  వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  The Presiding Officer, Civilian Direct Recruitment Board, CHQ, ASC Centre (South) -2 ATC, Agram Post, Bangalore -07.

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ 

ఎంపిక విధానము :- రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్: https://indianarmy.nic.in/

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf ఇక్కడ క్లిక్ చేయండి   

🛑Application Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కోసం https://telugujobspoint.com/ website తీసుకోవడం జరిగింది.  కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికి ఎప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page