Latest Job Alert | Postal Jobs | 10th Class Jobs | AP government job | Latest Jobs in Telugu

Latest Job Alert | Postal Jobs | 10th Class Jobs | AP government job | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 17, 2024 by Telugu Jobs Point

Post Office Recruitment 2024 Apply Online And Check Out : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది.  ఇండియన్ పోస్ట్ ఆఫీస్ లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

విభాగం: ఇండియన్ పోస్ట్ ఆఫీస్ 

పోస్ట్: డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)

మొత్తం పోస్ట్: 78 పోస్ట్

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత/కనీసం లైట్ మరియు హెవీ మోటారు వాహనాలలో డ్రైవింగ్ చేసిన అనుభవం మూడు సంవత్సరాల పాటు.

వయోపరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.100/-

ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

చివరి తేదీ: 16/02/2024 

జీతం: రూ. నెలకు 19,900/- నుండి రూ.63,200/-

ఉద్యోగ స్థానం: ఉత్తర ప్రదేశ్ (ఆల్ ఇండియా వేకెన్సీ)

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ 

అధికారిక వెబ్‌సైట్: www.indiapost.gov.in

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Website Click Here 

🛑Government Medical College, Government General Hospital and Government College of Nursing recruitment 2024 apply online and check out : ఈరోజు మేము మీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి  బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య విద్య విభాగం కాంట్రాక్ట్/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళంలోని ఆరోగ్య సంస్థల్లో వివిధ పోస్టులకు నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

విభాగం: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లోని ఆరోగ్య సంస్థల్లో ఉద్యోగాలు. 

పోస్ట్: DEO/ కంప్యూటర్ ఆపరేటర్, సహాయకుడు, లైబ్రేరియన్, హౌస్ కీపర్లు/వార్డెన్లు (మహిళ), అటెండర్ / ఆఫీసు సబార్డినేట్లు, క్లాస్ రూమ్ అటెండర్, అయా (ఆడ) & ల్యాబ్ అటెండెంట్, స్పీచ్ థెరపిస్ట్, M.N.O, F.N.O తదితర పోస్టులు ఉన్నాయి. 

మొత్తం పోస్ట్: 40 పోస్ట్

అర్హత: 10వ తరగతి,12th, ITI, డిప్లమా & any డిగ్రీ   ఉత్తీర్ణత

వయోపరిమితి: 18 నుండి 42 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST కోసం నిల్

ప్రారంభ తేదీ: 17/01/2024

చివరి తేదీ: 20/01/2024

జీతం: రూ.15,000/- నుండి రూ.40,970/- 

జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో  ప్రభుత్వ మెడికల్ కాలేజీ

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్ 

అధికారిక వెబ్‌సైట్: https://srikakulam.ap.gov.in/notice_category/recruitment/

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here 

🙋‍♀️Northern Coalfields Limited (NCL) Assistant Foreman Jobs Notification 2024 Recruitment in Telugu: కేంద్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు శుభవార్త, నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) లో అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు కోసం అల్ ఇండియా లో ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు.

విభాగం: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL)

పోస్టు: అసిస్టెంట్ ఫోర్‌మెన్

మొత్తం పోస్ట్: 150 పోస్ట్

అర్హత: మెట్రిక్యులేట్/ డిప్లొమా కనీసం 3 సంవత్సరాల కోర్సు

వయోపరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.1000/- & SC/ST కోసం NIL

ప్రారంభ తేదీ: 15/01/2024

చివరి తేదీ: 05/02/2024

జీతం: నెలకు రూ.47,330/-

ఉద్యోగ స్థలం: సింగ్రౌలి, M.P

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www.nclcil.in

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page