Latest Government Jobs 2024 |  10th Class Job Vacancy in Telugu | Latest Free Jobs in Telugu

Latest Government Jobs 2024 |  10th Class Job Vacancy in Telugu | Latest Free Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 16, 2024 by Telugu Jobs Point

Central Building Research Institute Job Vacancy : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది.  సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI), రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో సాంకేతిక సహాయకుడు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకు రూ. రూ.35,400/- to 1,12,400/- మధ్య జీతం మీకు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

విభాగం: సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)

పోస్ట్: టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మొత్తం పోస్ట్: 30 పోస్ట్

అర్హత: Any డిగ్రీ & డిప్లమా ఉత్తీర్ణత

వయోపరిమితి: 18 నుండి 28 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST కోసం నిల్

ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

చివరి తేదీ: 07/02/2024

జీతం: రూ.35,400/- to 1,12,400/- (స్థాయి-3)

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: https://cbri.res.in/

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here      

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. సెంట్రల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన (పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది) గ్రూప్ “సి”లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నాన్-గెజిటెడ్ & నాన్-మినిస్టీరియల్ పోస్టుల కోసం 169 ఖాళీల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల (పురుషులు & స్త్రీలు) నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 

విభాగం: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)

పోస్ట్: కానిస్టేబుల్ GD క్రీడలు

మొత్తం పోస్ట్: 169 పోస్ట్

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి: 18 నుండి 23 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.100/- & SC/ST కోసం నిల్

ప్రారంభ తేదీ: 16/01/2024

చివరి తేదీ: 15/02/2024

జీతం: రూ.21,700/- నుండి రూ.69,100/- (స్థాయి-3)

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

అధికారిక వెబ్‌సైట్: www. recruitment.crpf.gov.in

గమనిక: (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here   

🙋‍♀️ Drug De-Addicton Center Area Hospital Ward Boys Jobs Notification 2024 Recruitment in Telugu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు శుభవార్త, రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి వారి ఆధ్వర్యంలో గల డ్రగ్ డీ అడ్డిక్షన్ సెంటరు (DDAC), ఏరియా ఆసుపత్రి నందు డాక్టర్, కౌన్సెలర్/ సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్,  యోగా థెరపిస్ట్/ డ్యాన్స్ టీచర్/ టీచర్ (పార్ట్ టైమ్), నర్సు & వార్డ్ బాయ్స్ గా పోస్టులు ఉన్నాయి.

🔹విభాగం: డ్రగ్ డీ అడ్డిక్షన్ సెంటరు (DDAC), ఏరియా ఆసుపత్రి లో జాబ్స్ 

🔹ఉద్యోగ వివరాలు  : డాక్టర్, కౌన్సెలర్/ సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్,  యోగా థెరపిస్ట్/ డ్యాన్స్ టీచర్/ టీచర్ (పార్ట్ టైమ్), నర్సు & వార్డ్ బాయ్స్.

🔹మొత్తం పోస్ట్‌లు: 08 పోస్ట్

🔹అర్హత: పోస్టును అనుసరించి  8th, B. Sc నర్సింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 

🔹వయో పరిమితి: 18 నుండి 42 సంవత్సరాలు

🔹నెల జీతము  :- 13,000 to 17,500/- నెలకు 

🔹దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.0/- SC/ST కోసం రూ.0/-

🔹ప్రారంభం తేదీ  :- 17/01/2024

🔹చివరి తేదీ: 31/01/2024

🔹ఉద్యోగ స్థానం: ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి జిల్లాలో 

🔹అధికారిక వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/

గమనిక: (మగ & ఆడ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page