AP గ్రామ వార్డు సచివాలయంలో 3rd నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Assistant Exam Final Key Out For 1896 Vacancies Recruitment 

AP గ్రామ వార్డు సచివాలయంలో 3rd నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Assistant Exam Final Key Out For 1896 Vacancies Recruitment 

AP Sachivalayam Notification Animal Husbandry Assistant Exam Final Key Out | Latest AP Government Jobs | Animal Husbandry Assistants Recruitment Apply Online Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 15, 2023 by Telugu Jobs Point  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ లో (Animal Husbandry Assistant Jobs Exam 2023-24 Final Key) నియామక పరీక్ష పోస్టుల ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ లో పశు సంవర్ధక శాఖ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అందరికీ తెలిసిందే. A.P. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసెస్‌లో పశుసంవర్ధక సహాయకుడు (1896 పోస్టులు) పోస్టుల భర్తీకి 01.07.2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానించబడ్డాయి అందరికీ తెలిసిన విషయమే.

ఈ నోటిఫికేషన్ / ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీ: 20-11-2023, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-12-2023, ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11-12-2023, హాల్ టిక్కెట్ల జారీ: 27-12-2023, పరీక్ష తేదీ: 31-12-2023 1896 పశుసంవర్ధక సహయకుల పోస్టుల ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి. 

🛑AP Animal Husbandry Assistant AHA EXAM FINAL KEY  

మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ విలేజ్ సెక్రటేరియట్ పశుసంవర్ధక సహాయకుడి పోస్ట్ కోసం జనరల్/లిమిటెడ్ లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు పశుసంవర్ధక సహాయకుడు (1896 పోస్టులు) సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

అవసరమైన వయో పరిమితి:

01.07.2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానించబడ్డాయి.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.22,460/- to రూ.72,810/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

=====================

Important Links:

🛑Full Notification Pdf Click Here  

🛑Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *