Forest Jobs | రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Latest IFB ICFRE JRF Notification 2024 | Latest Hyd Jobs in Telugu

Forest Jobs | రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల Latest IFB ICFRE JRF Notification 2024 | Latest Hyd Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post Date : 11 January 2024 – Telugu Jobs Point   

IFB ICFRE JRF Recruitment 2024 | Forest Jobs 2024 | Latest jobs 2024 : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్ (భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ అన్ని తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరి నుంచి  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) లో రీసెర్చ్ ఫెలో(JRF)/ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో(JPF) పోస్టులు కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకు రూ.20,000/- to రూ. 31,000/- జీతం మీకు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest IFB ICFRE JRF Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఇన్స్టిట్యూట్ (భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లో సూపర్ నోటిఫికేషన్ 
పోస్టులు వివరాలు రీసెర్చ్ ఫెలో(JRF)/ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో(JPF) 
వయసు  18 to 28 Yrs
మొత్తం ఖాళీలు 02
నెల జీతం  20,000/- to 31,000/- per month 
విద్యా అర్హతM.Sc పాస్ చాలు 
అప్లికేషన్ చివరి తేదీ 22 జనవరి 2024 

Latest IFB ICFRE JRF Notification 2024 Full Details In Telugu

అవసరమైన వయో పరిమితి: 22/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ (IFB) నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి 02 పోస్టులు, రీసెర్చ్ ఫెలో(JRF)/ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో(JPF) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

అభ్యర్థులు ఇందులో సెలెక్ట్ అయినట్లయితే  నెలకు రూ.20,000/- to రూ. 31,000/- per month వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 0/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

ఈ నోటిఫికేషన్లు మీరు అప్లై చేసుకోవాలంటే 1″ క్లాస్ M.Sc.. వృక్షశాస్త్రం/M.Sc.లైఫ్ సైన్సెస్/M.Sc ఫారెస్ట్రీ, ఎకాలజీలో స్పెషలైజేషన్/M.Sc. ప్లాంట్ సైన్స్/M.Sc. వ్యవసాయం (సోలి సైన్స్)/ M.Sc. కెమిస్ట్రీ/M.Sc ఎకాలజీ/M.Sc. ఫారెస్ట్రీ స్పెషలైజేషన్ ఫారెస్ట్ పాథాలజీ లేదా ప్లాంట్ పాథాలజీ/M.Sc. వ్యవసాయం(ఎంటమాలజీ).

1. ఆంగ్ల పరిజ్ఞానం (మాట్లాడటం, చదవడం, రాయడం)

2. ఫీల్డ్ మరియు లాబొరేటరీలో పని చేయగల సామర్థ్యం

3. కంప్యూటర్ ప్రావీణ్యం- MS ఆఫీస్‌లో ఇంటర్మీడియట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం కింద చూడండి.

ఎంపిక విధానం:

ఈ నోటిఫికేషన్ లో వ్రాత పరీక్ష లేకుండా, స్కిల్/ టైపింగ్ టెస్ట్,  ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద Pdf లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 11 జనవరి 2024 నుంచి

అప్లికేషన్ చివరి తేదీ : 22 జనవరి 2024 వరకు.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక https://ifb.icfre.gov.in/vacancy వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

More Jobs

🛑10th అర్హతతో Basic Rs 47330 per month కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ C ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NCL Assistant Foreman Notification 2024 | Latest Jobs in Telugu

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

🛑Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

🛑Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu

🛑10th అర్హతతో TSRTC లో 828 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu  

🛑Any డీగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest CSIR CBRI Technical Assistant Notification 2024 | Latest Jobs In Telugu

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page