Anganwadi Jobs పరీక్ష లేకుండా సొంత గ్రామంలో అంగన్‌వాడీ జాబ్ Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2024 Apply Online, Eligibility Criteria in Telugu

Anganwadi Jobs పరీక్ష లేకుండా సొంత గ్రామంలో అంగన్‌వాడీ జాబ్ Latest Anganwadi AWWs/ Mini AWWs/ AWHs Recruitment 2024 Apply Online, Eligibility Criteria in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.

📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ICDS, అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS మరియు వేర్‌హౌస్ మేనేజర్‌తో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2024 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్ & ఆయా పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. కాబట్టి త్వరలో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చాను చూడండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన జరిగింది ఒకసారి చూడండి.

AWWs/ Mini AWWs/ AWHs Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 Eligibility Criteria :

అవసరమైన వయో పరిమితి: 28/02/2023 నాటికి

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు,

విద్యా అర్హత:

నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.

AWWs/ Mini AWWs/ AWHs 10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 salary details :

జీతం ప్యాకేజీ

పోస్టుని అనుసరించ

🔹అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11,500/-

🔹మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7,000/-

🔹అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

AWWs/ Mini AWWs/ AWHs 10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 Recruitment   Eligibility Documents 

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2023 Recruitment   important document required   

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
4కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన   తప్పనిసరిగా జతపరచవలయును
5వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
6ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

AWWs/ Mini AWWs/ AWHs 10th Pass Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2024 Recruitment   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్

జిల్లా మహిళా & శిశుసంక్షేమ & పాదికారితా అధికారివారి కార్యాలయము వై.యస్.ఆర్. కడపజిల్లాయందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాటెక్టుల పరిదిలో ఖాళీగాయున్నటువంటిదిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీకొరకు అమలులో యున్న ప్రభుత్వఉత్తర్వుల ప్రకారముఎంపికప్రక్రియనిర్వహించబడును. పోస్టు పేరు ఖాళీల సంఖ్య అంగన్వాడి కార్యకర్త (AWW) =05,  అంగన్వాడి సహాయాకురాలు (AWH) =01 & మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW) = 04 పోస్టులు ఉన్నాయి మరిన్ని వివరాల కోసం కింద పిడిఎఫ్ లో ఇచ్చాను చూడండి. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-01-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18-01-2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Official Website  Link Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page