Govt. Medical College Madanapalle & Govt. General Hospital Outsourcing Notification for OutSourcing Recruitment 2024

GGH Recruitment 2024 : Age 47 లోపు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో భారీ నోటిఫికేషన్ విడుదల | AP Government Job 2024 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 10, 2024 by Telugu Jobs Point https://www.gk15telugu.com/

Govt. Medical College Madanapalle & Govt. General Hospital Outsourcing Notification for OutSourcing Recruitment 2024: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ల నియంత్రణలో మరియు కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (మదనపల్లె) ఆరోగ్య సంస్థల్లో వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్ల నియంత్రణలో  ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, స్టోర్ అటెండర్లు, ప్లంబర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండర్లు, లైబ్రరీ అసిస్టెంట్, డెంటల్ టెక్నీషియన్ మరియు కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పోస్టులు ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 266 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.  సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం. 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2024 
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 15,500/- to 54,060/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు300/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మీకు Maximum 42 లోపు ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,500/- to 54,060/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 300/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఆడియోమెట్రీ టెక్నీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, స్టోర్ అటెండర్లు, ప్లంబర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ డ్యూటీ అటెండర్లు, లైబ్రరీ అసిస్టెంట్, డెంటల్ టెక్నీషియన్ వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు లైబ్రేరియన్ గ్రేడ్ 3, రికార్డు అసిస్టెంట్ & లైబ్రరీ హెల్పర్ ఈ  ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th, డిగ్రీ & డిప్లమా అర్హత ఆ పై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 14/01/2024.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://chittoor.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page