Latest Govt Jobs : 10వ తరగతి అర్హతతో SAIL IISCO Steel Plant Attendant Cum Technician Job Recruitment 2024 in Telugu Jobs Point

Latest Govt Jobs : 10వ తరగతి అర్హతతో SAIL IISCO Steel Plant Attendant Cum Technician Job Recruitment 2024 in Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 8th January 2024 – Telugu Jobs Point 

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) లో అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్ & అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది  ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

SAIL IISCO Steel Plant Attendant Cum Technician Jobs Notification 2024 Eligibility

అవసరమైన వయో పరిమితి: 18/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ IISCO స్టీల్ ప్లాంట్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్ & అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

రూ. 35,070/- నుండి రూ.38,920/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 300/- to 500/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 100/- to 150/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

అభ్యర్థుల SSCలో మాత్రమే NCVT నుండి పూర్తి సమయం ITI/NACతో మెట్రిక్యులేషన్ ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఉతినిత కలిగి ఉండాలి. లేదా 

పూర్తి వివరాల కోసం : http://sailcareers.com వెబ్‌సైట్‌ ను సంప్రదించాలి.

SAIL IISCO Steel Plant Attendant Cum Technician Job Recruitment 2024 Jobs Notification selection process

ఎంపిక విధానం:

•రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

•ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

•ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

SAIL IISCO Steel Plant Attendant Cum Technician Job Recruitment Notification 2024 Apply Process :-

•అభ్యర్థులు  http://sailcareers.com ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

1. ఇటీవలి ఫోటో (jpg/jpeg).

2. సంతకం (jpg/jpeg).

3. ID ప్రూఫ్ (PDF).

4. పుట్టిన తేదీ రుజువు లేదా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ (PDF).

5. ఎడ్యుకేషనల్/ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF).

SAIL IISCO Steel Plant Attendant Cum Technician Job Recruitment Notification 2024 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.01.2024

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here    

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

More Jobs

📌RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now  

📌Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

📌TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎవరు అర్హులంటే TTD Junior Lecturers Recruitment 2024 Notification in Telugu 

📌10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

📌10th అర్హతతో సచివాలయ పరిధిలో కొత్త ఉద్యోగ నియామకాలు  | AP Gram Sachivalaya Asha Worker Jobs Recruitment 2024 in Telugu Apply Online Now

📌Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

📌Latest Job Mela | రాత పరీక్షలు లేకుండా  10th అర్హతతో రాష్ట్ర ఉపాధి కార్యాలయం ద్వారా భారీగా బంపర్ నోటిఫికేషన్ విడుదల | Mega Job Mela Notification 2024 APSSDC All Details Apply Online Now

Work From Home Jobs, Central Govt Jobs, Latest jobs 2024 in Telugu, Latest Jobs, Get All New Govt Job Alerts, Latest Govt Jobs, Sarkari Job, Telangana Govt Jobs, AP Govt Jobs, jobs in telugu 2023, Latest govt jobs 2023, latest jobs in ap, latest jobs in telugu, New jobs in 2024, Private jobs in telugu, Recruitment 2023

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

Leave a Comment

You cannot copy content of this page